34 C
India
Saturday, May 11, 2024
More

    Priya Prakash Stunning Looks : ప్రియా ప్రకాశ్ అందాల విందు.. ఎద ఎత్తులు మొత్తం బయట పెట్టేసింది..!

    Date:

    Priya Prakash Stunning Looks
    Priya Prakash Stunning Looks

    Priya Prakash Stunning Looks :
    ప్రియా ప్రకాష్‌ వారియర్ రోజు రోజుకూ కుర్రాళ్లకు హాట్ అందాలతో పిచ్చిలేపుతోంది. ఆమె చేస్తున్న అందాల రచ్చ మామూలుగా లేదనే చెప్పుకోవాలి. రోజు రోజుకూ హాట్ ట్రీట్ ఇస్తూ పిచ్చి లేపుతోంది. ఆమె చేస్తున్న అందాల రచ్చ మామూలుగా లేదనే చెప్పుకోవాలి. ఆమె మొదట్లో ఒక్క సినిమాతోనే బాగా పాపులర్అ యిపోయింది.

    ఆ సినిమాలో కన్నుగీటి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇందులో ఆమె కన్ను గీటడంతో బాగా వైరల్అ యిపోయింది. దేశ వ్యాప్తంగా ఆమె ఫేమస్ అయిపోయింది. దాంతో ఆమె పెద్ద హీరోయిన్ అవుతుందని అంతా అనుకున్నారు గానీ.. ఆమెకు అదృష్టం పెద్దగా కలిసి రాలేదు. అందుకే పెద్దగా ఛాన్సులు రాలేదు. ఈ భామ సినిమాలు ఎక్కువగా చేయక పోయిన కూడా సౌత్ ప్రేక్షకులకు బాగా సుపరిచితమే.

    ఈమె నటించిన ఒరు అదార్ లవ్ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేక పోవడంతో ఈమె ఆశలన్నీ నిరాశ అయ్యాయి. కానీ తెలుగులో కూడా అవకాశాలు వచ్చాయి. ఇక్కడ పాగా వేయాలని బాగానే ప్రయత్నాలు చేసింది. కానీ ఇక్కడ కూడా ఆమెకు ఒక్క హిట్ దక్కలేదు. దాంతో హీరోయిన్ గా ఆమెకు తెలుగులో ఛాన్సులు తగ్గిపోయాయి.

    అప్పటి నుంచే అందాలను ఆరబోస్తూ అవకాశాలు పట్టాలని ప్రయత్నాలు చేస్తోంది. టాప్ లేకుండా బ్రా అందాలతో కుర్రాళ్లకు హాట్ ట్రీట్ ఇస్తోంది. ఇందులో ఆమె ఎద అందాలు మొత్తం బయట పెట్టేసింది. అంతే కాకుండా నడుము ఒంపులు కూడా బాగానే హైలెట్ అవుతున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి.

    https://www.instagram.com/p/Cx3CFyNvZaz/?igshid=MTc4MmM1YmI2Ng%3D%3D

    Share post:

    More like this
    Related

    Mangalagiri : మంగళగిరిలో రూ.25 కోట్లు సీజ్

    Mangalagiri : ఎన్నికల వేళ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఐటీ శాఖ...

    Ankita Tenth Marks : శభాష్ అంకిత..! – ‘పది’లో వంద శాతం మార్కులు సాధించిన విద్యార్థిని

    Ankita Tenth Marks : ఇటీవల ఏపీలోని పదో తరగతి ఫలితాల్లో...

    Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం – ప్రభాకర్ రావు అరెస్టుకు వారెంట్ జారీ

    Phone Tapping Case : తెలంగాణలో సంచలనం సృష్టించిన ‘ఫోన్ ట్యాపింగ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Priya Prakash : చున్నీ తీసేసిన ప్రియా ప్రకాశ్.. ముందరి అందాలతో ముంచెత్తుతోందిగా..!

    Priya Prakash : మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ ఇప్పుడు మళ్లీ...

    జాకెట్ ఉన్నా లేనట్టే.. లేలేత పరువాలను ఓపెన్ చేసేసిన ప్రియా ప్రకాశ్..!

    Priya Prakash  ప్రియా ప్రకాశ్ పేరు చెబితే కుర్రాళ్లు ఊగిపోతుంటారు. ఎందుకంటే...

    Priya Prakash : ఫారిన్ వీధుల్లో పరువాల జాతర చేస్తున్న ప్రియా ప్రకాశ్.. సోయగాలతో విందు..!

    Priya Prakash : ప్రియా ప్రకాశ్ వారియర్.. ఒకే ఒక్క సినిమాతో దేశ...

    Priya Prakash Warrier : కాటుక కళ్ళతో మెస్మరైజ్ చేస్తున్న ప్రియా ప్రకాష్ వారియర్.. ఒక్క చూపుకే కుర్రకారు ఫిదా!

    Priya Prakash Warrier : ఎక్కువ సినిమాలు చేయక పోయిన ఒక్కో హీరోయిన్...