Priya Prakash ప్రియా ప్రకాశ్ పేరు చెబితే కుర్రాళ్లు ఊగిపోతుంటారు. ఎందుకంటే ఒకే ఒక్క సినిమాతో ఆమె దేశ వ్యాప్తంగా ఫేమస్ అయిపోయింది. దెబ్బకు ఆమె ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. కానీ ఏం లాభం.. ఇంతటి భారీ క్రేజ్ ను ఆమె కరెక్టు గా వాడుకోలేకపోయిందనే చెప్పుకోవాలి. తర్వాత చేసిన సినిమాలు పెద్దగా హిట్ కాలేదు.
ఆమె లక్ ఏంటంటే పెద్దగా హిట్లు రాకపోయినా వరుసగా సినిమా ఆఫర్లు మాత్రం బాగానే వచ్చాయి. తెలుగులో కూడా చెక్ సినిమాలో నటించింది. కానీ అది హిట్ కాలేదు. ఒకవేళ అది హిట్ అయి ఉంటే ఆమెకు మంచి క్రేజ్ సొంతం అయిపోయేది. దాని తర్వాత ఆమెకు ఎక్కువగా తమిళంలోనే సినిమా ఆఫర్లు వస్తున్నాయంట. తెలుగులో బాగా ఆఫర్లు తగ్గిపోయాయి.
తెలుగులోకి ఎంట్రీ ఇస్తూనే ప్లాప్ ను అందుకోవడంతో ఆమెకు తెలుగు హీరోలు పెద్దగా అవకాశాలు ఇవ్వలేదు. ఇప్పుడు ఏ సినిమా ఆఫర్ వచ్చినా కాదనకుండా చేసేస్తోంది. కానీ అవి కూడా పెద్దగా హిట్ కావట్లేదు. అయితే ఆమెకు యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఎందుకంటే ఆమె ఆ రేంజ్ లో అందాలను ఆరబోస్తూ ఉంటుంది.
ఇప్పుడు తాజాగా మరోసారి రెచ్చిపోయింది. ఇందులో ఆమె స్లీవ్ లెస్ జాకెట్ లో రెచ్చిపోయింది. ఇందులో ఆమె ఎద అందాలను మొత్తం బయట పెట్టేసింది. పైట పక్కకు జరిపి మరీ ఇంత హాట్ గా చూపిస్తుందని ఎవరూ అనుకోలేదు. కానీ ఆమె చూపించిన అందాలు మాత్రం అందరినీ మెల్ట్ చేసేస్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ అందాలను చూసేయండి.
View this post on Instagram