31.4 C
India
Sunday, April 28, 2024
More

    Priya Prakash : చున్నీ తీసేసిన ప్రియా ప్రకాశ్.. ముందరి అందాలతో ముంచెత్తుతోందిగా..!

    Date:

    Priya Prakash :

    మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ ఇప్పుడు మళ్లీ సోషల మీడియాలో రచ్చ లేపుతోంది. ఆమె చేస్తున్న అందాల విధ్వంసం అంతా ఇంతా కాదు. రోజు రోజుకూ కుర్రాళ్ల గుండెల్లో సెగలు పుట్టించడమే పనిగా పెట్టుకుంటోంది. ఈ భామ సినిమాలు ఎక్కువగా చేయక పోయిన కూడా సౌత్ ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. ఎందుకంటే గతంలో ఒకే ఒక్క కన్ను గీటుతో ఇండియా వైడ్ గా ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది.

    అప్పట్లో ఆమెకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ క్రేజ్ చూసిన వారంతా ఆమె స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు. కానీ ఆమెకు అదృష్టం పెద్దగా కలిసి రాలేదనే చెప్పుకోవాలి. మలయాళంలో అవకాశాలు రాలేదు. ఇటు తెలుగులో వరుస అవకాశాలు రావడంతో ఈమె ఎలాగైనా ఇక్కడ పాగా వేయాలని భావించింది.

    కానీ ఆమె బ్యాడ్ లక్. ఇక్కడ కూడా ఆమె సినిమాలు వరుసగా ఫెయిల్ అయ్యాయి. దాంతో సెకండ్ హీరోయిన్ గా కూడా నటించేందుకు ఓకే చెప్పింది. రీసెంట్ గా బ్రో సినిమాలో సాయిధరమ్ తేజ్ చెల్లెలుగా కనిపించింది. ఇప్పుడు ఆమెకు హీరోయిన్ గా ఛాన్సులు రావట్లేదు. కెరీర్ ఎలా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది.

    ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి ఇలాంటి పనే చేసింది. ఈ సారి లెహంగాలో రెచ్చిపోయింది. చున్నీ తీసేసిన ఈ బ్యూటీ.. ముందరి అందాలను మొత్తం ఘాటుగా ఆరబోసింది. ఇందులో హాట్ హాట్ గా అందాతో కుమ్మేసింది. మరి ఇంత ఘాటుగా కనిపించాక కుర్రాళ్లు ఊరుకుంటారా.. హాట్ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Ponnam Prabhakar : కేసీఆర్.. ఏం చేస్తానని తిరుగుతున్నావ్..?: పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar : మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొన్నం...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....

    Road Accident : రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

    Road Accident : ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Priya Prakash Stunning Looks : ప్రియా ప్రకాశ్ అందాల విందు.. ఎద ఎత్తులు మొత్తం బయట పెట్టేసింది..!

    Priya Prakash Stunning Looks : ప్రియా ప్రకాష్‌ వారియర్ రోజు రోజుకూ...

    జాకెట్ ఉన్నా లేనట్టే.. లేలేత పరువాలను ఓపెన్ చేసేసిన ప్రియా ప్రకాశ్..!

    Priya Prakash  ప్రియా ప్రకాశ్ పేరు చెబితే కుర్రాళ్లు ఊగిపోతుంటారు. ఎందుకంటే...

    Priya Prakash : ఫారిన్ వీధుల్లో పరువాల జాతర చేస్తున్న ప్రియా ప్రకాశ్.. సోయగాలతో విందు..!

    Priya Prakash : ప్రియా ప్రకాశ్ వారియర్.. ఒకే ఒక్క సినిమాతో దేశ...

    Priya Prakash Warrier : కాటుక కళ్ళతో మెస్మరైజ్ చేస్తున్న ప్రియా ప్రకాష్ వారియర్.. ఒక్క చూపుకే కుర్రకారు ఫిదా!

    Priya Prakash Warrier : ఎక్కువ సినిమాలు చేయక పోయిన ఒక్కో హీరోయిన్...