40 C
India
Sunday, May 5, 2024
More

    JSW & Jaiswaraajya ఆఫీసులో శివపార్వతుల కల్యాణం

    Date:

     JSW & Jaiswaraajya Shivaparvathula kalyana mahotsavam
    JSW & Jaiswaraajya Shivaparvathula kalyana mahotsavam

    హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లోగల JSW & Jaiswaraajya మరియు UBlood కార్యాలయంలో శివ పార్వతుల శాంతి కల్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. కార్తీకమాసం కావడంతో ఆ పవిత్ర మాసం శివుడికి ప్రీతికరమైన మాసం కావడంతో తమ శక్తి కొలది శివ పార్వతులను పూజిస్తుంటారు భక్తులు.

    పరమ శివునికి పరమ భక్తుడైన UBlood app ఫౌండర్ , JSW & Jaiswaraajya సంస్థల అధిపతి జై యలమంచిలి భక్తి ప్రపత్తులతో ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నవంబర్ 17 రాత్రి శివపార్వతుల కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జై యలమంచిలితో పాటుగా UBlood డైరెక్టర్ పాతురి నాగభూషణం అలాగే JSW & Jaiswaraajya సిబ్బంది పాల్గొన్నారు.

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jaiswaraajya World TV : ఔత్సాహికులకు ‘జైస్వరాజ్య వరల్డ్ టీవీ, JSW’ వరల్డ్ టీవీ ఆహ్వానం

    Jaiswaraajya World TV : జర్నలిజం.. అదో సముద్రం. అందులో దూకితే...

    Hero Meghamsh : యూబ్లడ్.. ఎంతో మంది ప్రాణాలను కాపాడుతోంది.

    Hero Meghamsh : ఒక యాప్ ప్రాణం పోస్తుందటే నమ్ముతారా? అవును...

    UBlood Diary : డా. జగదీష్ బాబు యలమంచిలి గారి ‘యూ బ్లడ్’ సేవలను కొనియాడిన కేంద్రహోంమంత్రి అమిత్ షా

    UBlood Diary : యూబ్లడ్.. ఒక యాప్ ప్రాణం పోస్తుందటే నమ్ముతారా?...

    Dr.Jai Jagdish Yalamanchili : యూబ్లడ్ స్థాపనకు డా. జగదీష్ బాబు యలమంచిలి గారిని కదిలించిన అంశాలివే..

    Dr.Jai Jagdish Yalamanchili : అమెరికాలో ఇండియా పరేడ్ వేడుకలు అంగరంగ వైభవంగా...