37.3 C
India
Thursday, May 9, 2024
More

    అమెరికాలో మరోసారి గన్ ఫైర్.. ఏకంగా 22 మంది మృతి

    Date:

    అమెరికాలో మరోసారి గన్ ఫైర్ జరిగింది. ఈసారి ప్రాణనష్టం తీవ్రంగా ఉన్నట్లు సమాచారం అందుతున్నది. అయితే అమెరికాలోని లెవిస్టన్, మైవే ప్రాంతాల్లో దుండగులు జరిపిన కాల్పుల్లో 22 మంది మృతి చెందినట్లుగా తెలుస్తున్నది. అయితే ఈ కాలెవిస్టన్, మైవే ప్రాంతాల్లో కొందరు దుండగులు జరిపిన కాల్పుల్లో 22 మంది మృతి చెందినట్లు సమాచారం అందుతున్నది. ఇక ఈ ఘటనలో ఏకంగా 60 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తున్నది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు వేగవంతం చేశారు. కాల్పుల గాయపడిన వారిని ఆసపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే ఈ దారుణానికి ఒడిగట్టిన దుండగుల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారులెవిస్టన్, మైవే ప్రాంతాల్లో కొందరు దుండగులు జరిపిన కాల్పుల్లో 22 మంది మృతి చెందినట్లు సమాచారం అందుతున్నది. ఇక ఈ ఘటనలో ఏకంగా 60 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తున్నది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు వేగవంతం చేశారు. కాల్పుల గాయపడిన వారిని ఆసపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే ఈ దారుణానికి ఒడిగట్టిన దుండగుల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.అయితే మూడు వేర్వేరు ప్రాంతాల్లో ఈ కాల్పులు జరిగినట్లు గుర్తించారు. వ్యాపార ప్రాంతాల్లోనే దుండగులు కాల్పులు జరిపినట్లు తెలుస్తున్నది. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. స్థానిక ప్రత్యక్ష సాక్షుల సహకారంతో నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. అమెరికాలో గన్ కల్చర్ కారణంగా తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఈ ఘటనపై ఇప్పటికే అధ్యక్షుడు జో బైడెన్ విచారం వ్యక్తం చేశాడు. బాధితులను ఆదుకుంటామని ఇప్పటికే ఓ అధికారి ప్రకటన విడుదల చేశారు. అయితే ఓ చోట అనుమానితుడు జీన్స్ ధరించి, గడ్డంతో ఉన్నాడు. ఆ ఫొటో ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.

    ల్పులకు గల కారణాలు తెలియరాలేదు.

    Share post:

    More like this
    Related

    Expatriates : లక్షల కోట్లు పంపిస్తున్న ప్రవాసులు..ఈ విషయంలో ఇండియానే టాప్

    Expatriates : ప్రస్తుతం సంపాదన కోసం చాలామంది విదేశాల బాట పడుతున్నారు....

    Election Commission : ఈ సారి అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఇవి తప్పనిసరి.. ఈసీ నిర్ణయంతో ఖంగుతింటున్న పార్టీలు..

    Election Commission : గత ఎన్నికల్లో కొన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో...

    YS Jagan : 15 నుంచి జగన్ లండన్ టూర్..! అందుకే అంటూ విమర్శలు..

    YS Jagan : ప్రభుత్వ కార్యక్రమాలు, ఎన్నికలు, ఎత్తులు పై ఎత్తులు,...

    Jagathi : నలభై ఏండ్ల వయసులో జగతి హాట్ ఫొటో షూట్స్

    Jagathi : జ్యోతి రాయ్ అనగానే చాలా మందికి తెలియక పోవచ్చు....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular