33.8 C
India
Friday, May 10, 2024
More

    Blood Group : బ్లడ్ గ్రూపును బట్టి మన ఆహార అలవాట్లుండాలి

    Date:

    Blood Group
    Blood Group

    Blood Group : ప్రస్తుతం మనుషుల్లో రోగాలు పెరుగుతున్నాయి. రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. దీంతో మనం తినే ఆహారమే మనకు ప్రమాదాలు తీసుకొస్తుందని ఎంతమందికి తెలుసు. మన బ్లడ్ గ్రూపును బట్టి మన ఆహారం ఉండాలి. మనం తీసుకునే ఆహారం వల్ల మన ఆరోగ్యం మెరుగుపడుతుందని చాలా మందికి తెలియదు. అందుకే మనం జాగ్రత్తలు తీసుకుని మన బ్లడ్ గ్రూపుకు అవసరమైన ఆహారం తీసుకునేందుకు మొగ్గు చూపాల్సిన అవసరం ఉంటుంది.

    ఎ బ్లడ్ గ్రూపు వారి రోగ నిరోధక వ్యవస్థ సున్నితంగా ఉంటుంది. వీరు కార్బోహైడ్రేడ్లు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం మంచిది. కొవ్వు తక్కువగా ఉండే ఆహారాలు తినడానికి ప్రాధాన్యం ఇస్తే బెటర్. బియ్యం, గుమ్మడికాయ, వేరుశనగ, సోయాలు, ఎండుద్రాక్ష, అల్లం వంటివి తీసుకుంటే సురక్షితం.

    బి బ్లడ్ గ్రూపు వారు సమతుల్య ఆహారం తీసుకోవాలి. కూరగాయలు, చేపలు, కార్బోహైడ్రేడ్లు, పాలు, పెరుగు తీసుకోవడం ఉత్తమం. ప్రొటీన్లు ఎక్కువగా ఉన్నవి తీసుకోవాలి. బి బ్లడ్ గ్రూప్ వారు జంక్ ఫుడ్స్, వేరుశనగ, పప్పు వంటివి తినాలని సూచిస్తున్నారు.

    ఎబి బ్లడ్ గ్రూపు వారు ప్రొటీన్లు ఉండే ఆహారాలు తీసుకుంటే మంచిది. మాంసం, చేపలు, కూరగాయలు, పాల ఉత్పత్తులతో పాటు రెడ్ మీట్, మొక్కజొన్న వంటి వాటికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం. ఓ బ్లడ్ గ్రూపు వారు అలర్జీ, తామర, జ్వరం వంటి వాటి బారిన పడతారు. వీరు చిరుధాన్యాలు, బీన్స్ వంటివి ఎక్కువగా తీసుకోవడం మంచిది.

    Share post:

    More like this
    Related

    Allu Arjun : నా ప్రేమ, మద్దతు పవన్ కళ్యాణ్ కే..: అల్లు అర్జున్

    Allu Arjun : జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ కు ఐకాన్...

    Hindu Population : భారతదేశంలో తగ్గుతున్న హిందువుల జనాభా

    Hindu Population : భారత దేశంలో హిందువుల శాతం క్రమంగా తగ్గుతోందని...

    Sajjala Bhargav : సజ్జల భార్గవ్‌, వైసీపీ సోషల్ మీడియా టీమ్ కు సీఐడీ షాక్!

    Sajjala Bhargav : ఏపీలో ఎన్నికల పోరు రసవత్తరంగా ఉన్న నేపథ్యంలో,...

    RCB Vs PBKS : పంజాబ్ పై ఆర్సీబీ సూపర్ విక్టరీ..

    RCB Vs PBKS : ఆర్సీబీ మళ్లీ ఫుల్ ఫామ్ లోకి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related