34.5 C
India
Monday, May 6, 2024
More

    అమెరికా మధ్యంతర ఎన్నికల్లో హోరాహోరీ

    Date:

    US midterm elections results 2022
    US midterm elections results 2022

    అమెరికా మధ్యంతర ఎన్నికలలో హోరాహోరీ పోరు జరిగింది. ఆ పోరులో అధికార పార్టీకి చెందిన డెమోక్రాట్లు స్వల్పంగా లాభపడ్డారు. జో బైడెన్ వైఫల్యాలను అందిపుచ్చుకోవడంలో రిపబ్లికన్లు విఫలమయ్యారనే వాదన వినబడుతోంది. ఎందుకంటే జో బైడెన్ వైఫల్యాలను సరైన రీతిలో ప్రచారంలో వాడుకుంటే డెమోక్రాట్లు మరింత దారుణంగా నష్టపోయేవాళ్ళని కానీ డొనాల్డ్ ట్రంప్ అలాంటి పనులను చేపట్టలేదు కాబట్టే జో బైడెన్ నెత్తిన పాలు పోసినట్లు అయ్యిందని భావిస్తున్నారు రాజకీయ పరిశీలకులు. అయితే రిపబ్లికన్లు పూర్తి స్థాయిలో ప్రచారం చేయకపోయినా , జోబైడెన్ వైఫల్యాలను ఎంగడట్టకపోయినా ప్రజలు రిపబ్లికన్లకు మంచి స్థానాలనే కట్టబెట్టారు.

    తాజాగా అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరుగగా ప్రతినిధుల సభలో మొత్తం 435 స్థానాలకు గాను అధికార డెమోక్రాట్లు 213 స్థానాలను దక్కించుకున్నారు. ఇక ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ 221 స్థానాలను దక్కించుకొని పైచేయి సాధించింది. అలాగే సెనేట్ లో 49 స్థానాలను రిపబ్లికన్ పార్టీ దక్కించుకోగా 50 స్థానాలను డెమోక్రాట్లు సాధించుకున్నారు. దాంతో 2024 లో జరుగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరింత రసవత్తరంగా పోరు సాగనుంది.

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mahavir Ambition : మహావీర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది..

    Mahavir Ambition : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మహావీర్ జయంతి...

    Google News : గూగుల్‌పై భారత్‌ కన్నెర్ర.. మోదీపై జెమిని వ్యాఖ్యలకు కౌంటర్

    Google News : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో గూగుల్ వెనకబడింది....

    Donald Trump : ట్రంప్ అధ్యక్షుడు కావడానికి ఆయన మానసిక పరిస్థితి సరిపోదా?

    Donald Trump : అమెరికా అధ్యక్ష ఎన్నికలకు వేళయింది. అభ్యర్థుల్లో వేడి...

    Donald Trump : యూఎస్ తొలి ఎన్నికల్లో బోణి కొట్టిన ట్రంప్.. నిక్కీ, వివేక్ అవుట్

    Donald Trump : అమెరికాలో నాలుగేండ్లకొకసారి అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయనే విషయం...