39.8 C
India
Thursday, May 9, 2024
More

    Lost your Phone : మీ ఫోన్ పోయిందా..అయితే ఇలా చేయండి..

    Date:

    Lost your Phone
    Lost your Phone

    Lost your Phone : మొబైల్ ఫోన్ పోయినవారు పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరగా ల్సిన పనిలేదు. ఇకమీదట ఇంటి నుంచి ఫిర్యాదు చేసే సౌకర్యం ఇప్పుడు అందుబా టులో ఉంది. ఇతర నెంబర్ నుంచి వాట్సాప్ లో 9440 627 057 అనే నెంబర్ కు హాయ్ అని మెసేజ్ చేయాలి. వెంటనే గూగుల్ పేజీ ఉన్న లింక్ వస్తుంది.

    గూగుల్ పేజీ పై క్లిక్ చేసి పోయిన మొబైల్ ఫోన్ IMEI నంబర్, తదితర వివరాలను ఎంటర్ చేయా లి. ఇలా చేస్తే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు వెళ్లి నిఘా షురూ అవుతుంది. మీ ఫోన్ ఎక్కడుం దో తెలుసుకొని పోలీసులు స్వాధీనం చేసుకుం టారు.

    సాధారణంగా ఫోన్ పోగొట్టుకున్నప్పుడు కంగా రుపడి పోలీస్ స్టేషన్ల చుట్టూ అందరూ తిరుగు తుంటారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ అందుబా టులో ఉంది కాబట్టి ఎవరు కూడా స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ఆన్లైన్లో పైన చెప్పిన విధంగా చేస్తే మీ ఫిర్యాదు పోలీసులకు చేరుతుంది.

    Share post:

    More like this
    Related

    Sharmila-Congress : షర్మిల రాకతో కాంగ్రెస్ కు అదృష్టం కలిసొచ్చేనా..?

    Sharmila-Congress : 2019 ఎన్నికలకు ముందు  షర్మిల అన్న జగన్ కోసం...

    OTT Show : ఓటీటీ బిగ్గెస్ట్ షోపై ఎందుకంత ద్వేషం..?

    OTT Show : సంజయ్ లీలా బన్సాలీ అంటే దేశమే ప్రపంచ...

    Kalki 2898 AD : కల్కి కాలం కలిసి వచ్చేనా.. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా.. కనిపించని హైప్..

    Kalki 2898 AD : ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్,...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Google News : గూగుల్‌పై భారత్‌ కన్నెర్ర.. మోదీపై జెమిని వ్యాఖ్యలకు కౌంటర్

    Google News : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో గూగుల్ వెనకబడింది....

    Smart Phone : మీ స్మార్ట్ ఫోన్ సేఫేనా..రేడియేషన్ వ్యాల్యూ చూసుకోండి ఇలా..

    Smart Phone : స్మార్ట్ ఫోన్.. ప్రస్తుతం ఇది ప్రతీ ఒక్కరికి నిత్యావసరంగా...

    Books give Good life : పుస్తకాలు బతుకునిచ్చాయి.. సెల్ ఫోన్ బతుకు బజారున పడేస్తోంది..

    Books give good life : ‘చిరిగిన చొక్క అయినా తొడుక్కో...