35.1 C
India
Thursday, May 9, 2024
More

    Rythu Bandhu : రైతు బంధు పై ప్రభుత్వం కీలక నిర్ణయం..

    Date:

    Rythu Bandhu
    Rythu Bandhu decision CM Revanth

    Rythu Bandhu : రైతు బంధు ఆర్థిక సాయం పంపిణీ పై రాష్ట్ర ప్రభు త్వం కీలక నిర్ణయం తీసుకు న్న ట్లు తెలుస్తోంది. సీజన్ కు ముం దు కాకుండా మధ్య లో లేదా చివర్లో డబ్బులు జమ చేయా లని యోచిస్తోంది.

    అప్పుడే ఎవరెవరు సాగు చేశారో తెలుస్తుందనేది సర్కార్ అలోచన. అది కూడా ఐదెక రాల లోపు రైతులకే అందించ నునట్లు సమాచారం అందు తోంది. అధికారాలు ఇప్ప టికే శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ ద్వారా లెక్కల తీస్తున్నట్లు తెలు స్తోంది.

    మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకీ వచ్చిన తర్వాత గతం లో పాత రూల్స్ ను మార్చుతుంది. గతంలో రైతు బంధు సీజన్ కు ముందు వేసే వారు. అయితే ఈ సారి సీజన్ మధ్యలో చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.

    Share post:

    More like this
    Related

    Chandrababu : ఓటేసిన వారిని జగన్ కాటేస్తాడు: చంద్రబాబు

    Chandrababu : ఓటేసిన వారిని కాటేసే రకం జగన్ దని నారా...

    Uttam Kumar Reddy : తడిసిన ధాన్యాన్నీ మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

    Uttam Kumar Reddy : ఇటీవల కురిసిన వానలకు తడిసిన ధాన్యాన్ని...

    Shobhita Rana : ఫోటోలు: 2-పీస్ బికినీలో సూపర్ ఫోజులిచ్చిన శోభిత

    Shobhita Rana : శోభిత ధూళిపాల మూవీస్, వెబ్ సిరీస్‌లో...

    Maruti Suzuki Swift : మరింత కొత్తగా మారుతీ సుజుకీ స్విఫ్ట్‌.. ధర రూ.6.50 లక్షలు..

    Maruti Suzuki Swift : భారత్‌లో ఎక్కువ ఆదరణ పొందిన హ్యాచ్‌...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Rythu Bandhu : రైతు బంధు క్రెడిట్ ఎవరికి  దక్కుతుంది ???

    Rythu Bandhu : ఎన్నికలు సమీపించగానే సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారిగా...

    Korutla Hospital : కోరుట్ల ఆసుపత్రి వద్ద ఆందోళన

    - వైద్యుడు అందుబాటులో లేక వ్యక్తి మృతి చెందాడని ఆరోపణ Korutla Hospital...

    Leopard : హమ్మయ్య.. చిరుత చిక్కింది

    Leopard Trapped : హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన...

    Power Cut : అరగంట విద్యుత్ కట్.. డీఈ సస్పెన్షన్

    Power Cut : అరగంట విద్యుత్ నిలిచిపోయిన నేపథ్యంలో ఓ డీఈని...