31 C
India
Monday, April 29, 2024
More

    మైత్రి మూవీ మేకర్స్ పై ఐటీ రైడ్స్

    Date:

    IT rides on mythri movie makers
    IT rides on mythri movie makers

    టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పై ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం నుండి మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయాలపై అలాగే చిత్ర నిర్మాతలైన యలమంచిలి రవిశంకర్ , నవీన్ యర్నేని లతో పాటుగా సీఈఓ చెర్రీ ఇళ్లపై కూడా ఐటీ అధికారులు దాడులు చేసారు. పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

    గత ఏడాది మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన పుష్ప , సర్కారు వారి పాట చిత్రాలు పెద్ద హిట్ అంటూ బాక్సాఫీస్ ను కుమ్మేశాయని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే మీడియాలో వచ్చిన లెక్కలకు మైత్రి మూవీ మేకర్స్ చూపించిన లెక్కలకు చాలా తేడాలు ఉండటంతో ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన రెండు భారీ చిత్రాలు బాలయ్య వీర సింహా రెడ్డి , చిరంజీవి వాల్తేరు వీరయ్య కూడా 2023 సంక్రాంతికి విడుదల కానున్నాయి. 

    Share post:

    More like this
    Related

    RCB Vs GT : గుజరాత్ పై ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ

    RCB Vs GT : గుజరాత్ టైటాన్స్ పై ఆర్సీబీ గ్రాండ్...

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mythri Movie Makers : మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ లో మరో సినిమా రిలీజ్..

    Mythri Movie Makers : డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి దిగిన మైత్రీ మూవీ...

    మైత్రి మూవీ మేకర్స్ లో సోదాలకు కారణం ఏంటో తెలుసా ?

    అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఆఫీసులో ఐటీ అధికారులు...

    తారక్ పార్టీ అందుకేనా..!

    జూనియర్ ఎన్టీఆర్ తన ఇంట్లో ఇచ్చిన గ్రాండ్ పార్టీకి సినీ ప్రముఖులు...

    Where is Pushpa ?

    Where is pushpa ? అంటూ ఓ వీడియో విడుదల చేశారు...