33.2 C
India
Friday, May 10, 2024
More

    Rameswaram Cafe : రామేశ్వరం కేఫ్ బాంబ్ బ్లాస్ట్ కేసు.. దూకుడు పెంచిన NIA..

    Date:

    Rameswaram Cafe
    Rameswaram Cafe, NIA Investigation

    Rameswaram Cafe : రామేశ్వరం కేఫ్ బాంబ్ బ్లాస్ట్ కేస్ పై  NIA దూకుడు పెంచింది.  ఈ కేసుకు సంబంధించి NIA బుధవారం తమిళనాడులో సోదాలు చేపట్టింది. తమిళనాడు రాజధాని చెన్నై, రామనాథపురంలో 10 చోట్ల NIA అధికారులు తనిఖీలు చేపట్టారు. అనుమానితుల ఇళ్లు ముమ్మరంగా సోదాలు నిర్వహించారు. పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

    మొత్తం మీద కేసు దర్యాప్తు ను NIA అధికారాలు వేగవంతం చేశారు. బాంబ్ బ్లాస్ట్ కేసులో కీలక ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. పలు ప్రాంతాల్లో ఇళ్లలో సోదాలు నిర్వహించారు.

    Share post:

    More like this
    Related

    Mangalagiri : మంగళగిరిలో రూ.25 కోట్లు సీజ్

    Mangalagiri : ఎన్నికల వేళ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఐటీ శాఖ...

    Ankita Tenth Marks : శభాష్ అంకిత..! – ‘పది’లో వంద శాతం మార్కులు సాధించిన విద్యార్థిని

    Ankita Tenth Marks : ఇటీవల ఏపీలోని పదో తరగతి ఫలితాల్లో...

    Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం – ప్రభాకర్ రావు అరెస్టుకు వారెంట్ జారీ

    Phone Tapping Case : తెలంగాణలో సంచలనం సృష్టించిన ‘ఫోన్ ట్యాపింగ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Hero Siddharth : సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్..

    Hero Siddharth : సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్  వివాహం చేసుకున్నాడు....

    Rameswaram Cafe : అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు.. రామేశ్వరం కేఫ్ పేలుడుకు లింక్!!

    Rameswaram Cafe : అనంత్ అంబానీ రాధిక మర్చంట్ ల ప్రీ వెడ్డింగ్...

    Heavy Rains : తమిళనాడులో భారీ వర్షాలు..

    Heavy Rains : తమిళనాడు లో భారీ వర్షాలు  వర్షాల దాటికి...