31.9 C
India
Monday, May 6, 2024
More

    లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు : కవితపై చార్జిషీట్

    Date:

    delhi liquor scam: charge sheet on  kavitha
    delhi liquor scam: charge sheet on  kavitha

    లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు పెంచింది. ఎమ్మెల్సీ కవిత పేరు చార్జిషీట్ లో నమోదు చేసింది. ఈడీ చార్జిషీట్ దాఖలు చేసిన వాళ్లలో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత , మాగుంట శ్రీనివాసులు రెడ్డి , మాగుంట రాఘవ రెడ్డి , శరత్ చంద్రా రెడ్డి లు ఉన్నారు. బుచ్చిబాబు , అభిషేక్ బోయినపల్లి , అరుణ్ రామచంద్ర పిళ్ళై లను తమ ప్రతినిధులుగా పేర్కొన్నారని ఈడీ ప్రస్తావించింది. అంతేకాదు కవిత పది ఐ ఫోన్ లను ధ్వంసం చేసినట్లుగా పేర్కొనడం గమనార్హం.

    ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్ లో సమావేశమయ్యారని , అందుకు తగిన సాక్షాలు ఉన్నాయని , అలాగే హైదరాబాద్ లోని కవిత ఇంట్లో కూడా లిక్కర్ స్కామ్ కు సంబంధించి సమావేశాలు జరిగాయని పేర్కొంది. ఇండో స్పిరిట్స్ కు ఎల్ 1 కింద ఇచ్చిన షాపుల్లో 32 శాతం ఉందని ఈడీ పేర్కొనడం విశేషం. సమీర్ మహేంద్రు పై నమోదు చేసిన చార్జిషీట్ లో కవిత పేరు పేర్కొనడం గమనార్హం. లిక్కర్ స్కామ్ లో  ఎమ్మెల్సీ కవితకు మరిన్ని తలనొప్పులు ఖాయమని భావిస్తున్నారు రాజకీయ పరిశీలకులు.

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KCR Family : రెండు దశాబ్దాల తర్వాత ఎన్నికలకు దూరంగా కేసీఆర్ కుటుంబం..

    KCR Family : రెండు దశాబ్దాల తర్వాత తొలిసారిగా తెలంగాణ మాజీ...

    Woman MP : నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో.. ఒక్కసారే మహిళా ఎంపీ

    Woman MP : నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గానికి ఇప్పటి వరకు...

    Kavitha : సీబీఐ కస్టడీకి కవిత.. 15వరకు అప్పగించిన రౌస్ అవెన్యూ ధర్మాసనం

    Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత పిటిషన్ల తిరస్కరణ- కస్టడీపై తీర్పు రిజర్వు చేసిన కోర్టు

    MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తనను సిబిఐ అరెస్టు...