36 C
India
Monday, April 29, 2024
More

    సమంతపై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రభాస్

    Date:

    prabhas sensational comments on samantha
    prabhas sensational comments on samantha

    డార్లింగ్ ప్రభాస్ సమంత పై సంచలన వ్యాఖ్యలు చేసాడు. సమంత , దీపికా పదుకొనె ఇద్దరు కూడా నీళ్లలో పడిపోతే సమంతను కాపాడనని …… దీపికా పదుకోన్ నాకు ముఖ్యమని ఆమెనే కాపాడతాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు డార్లింగ్ ప్రభాస్. దీపికా పదుకోన్ ని ఎందుకు కాపాడతానో చెప్పాలా …… ఎందుకంటే ఆమె నదిలో కొట్టుకుపోతే నా ప్రాజెక్ట్ – K సినిమా ఆగిపోతుంది కదా ! అంటూ నవ్వాడు డార్లింగ్.

    సమంత , దీపికా లను కాపాడటం ఏంటి ? అని అనుకుంటున్నారా ? నటసింహం నందమూరి బాలకృష్ణ ఈ ప్రశ్న వేసాడు…… అన్ స్టాపబుల్ షో కోసం. బాహుబలి ప్రభాస్ తో బాలయ్య ఇంటర్వ్యూ చేసిన విషయం తెలిసిందే. అన్ స్టాపబుల్ 2 షో కోసం ప్రభాస్ ను ఇంటర్వ్యూ చేసాడు బాలయ్య. ఇక దీన్ని  రెండు భాగాలుగా చేయగా తాజాగా రెండో భాగం కూడా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ ఎపిసోడ్స్ రెండు కూడా బ్లాక్ బస్టర్ గా మారాయి.

    ఇక అందులో భాగంగానే బాలయ్య అడిగిన కొంటె ప్రశ్నకు అంతే కొంటెగా సమాధానం ఇచ్చాడు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ ప్రాజెక్ట్ – K చిత్రం చేస్తున్నాడు. ఆ సినిమాలో దీపికా హీరోయిన్ అనే విషయం తెలిసిందే. ఇక సమంత – ప్రభాస్ ల కాంబినేషన్ లో ఇంతవరకు సినిమా రాలేదు. ఈ కాంబినేషన్ లో సినిమా వస్తే చూడాలని ఆశపడుతున్నారు డార్లింగ్ అభిమానులు.

    Share post:

    More like this
    Related

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ – తీర్పును వాయిదా వేసిన ట్రిబ్యునల్

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు...

    Dubai : దుబాయ్ లో మరో అద్భుతం..ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్ట్ నిర్మాణం..

    Dubai : దుబాయ్ ఇదొక భూతల స్వర్గం. ప్రపంచంలో సంపన్నదేశంగా కొలువబడుతున్న...

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 5 కుటుంబాలు

    TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Balakrishna Movie : బాలయ్య సినిమాలో బాలీవుడ్ స్టార్..

    హంటింగ్ షురూ చేసిన నందమూరి నటసింహం Balakrishna Movie : వెటరన్...

    Prabhas Wedding : ప్రమోషన్ కోసమే పనికస్తున్న ‘ప్రభాస్ పెళ్లి’.. ఇదేమి చోద్యం..

    Prabhas Wedding : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా బాలీవుడ్ లో...

    Sandeep Vanga : ప్రభాస్ కంటే విజయ్ కే వంగ అవసరం ఎక్కువ.. 

    Sandeep Vanga : సందీప్ రెడ్డి వంగా ఆలోచనలపై ఎవరికి ఎలాంటి...

    Prabhas : రాజమౌళితో ప్రశాంత్ నీల్ ను కంపేర్ చేసిన ప్రభాస్.. ఇద్దరిలో ఎవరు తోపంటే?

    Prabhas : ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ యంగ్ హీరో ఎవరంటే...