38.6 C
India
Saturday, May 4, 2024
More

    పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగు తేజాలు

    Date:

    పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగు తేజాలు
    పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగు తేజాలు

    కేంద్ర ప్రభుత్వం నిన్న రాత్రి పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. పద్మశ్రీ , పద్మ భూషణ్ , పద్మ విభూషణ్ లకు పలువురు ప్రముఖులను ఎంపిక చేసింది. వివిధ రంగాలలో విశేష కృషి చేసి , ప్రజలకు విశిష్ట సేవలు అందించిన సేవాతత్పరులకు కేంద్రం ఈ అవార్డులను ప్రకటించింది. 91 మందికి పద్మశ్రీ అవార్డు  ప్రకటించగా పద్మభూషణ్ , పద్మ విభూషణ్ లతో కలిపి మొత్తం 106 మందికి పద్మ పురస్కారాలను అందిజేసింది.

    అయితేకేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాలతో తెలుగు తేజాలు కూడా ఉన్నాయి. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ శ్రీ శ్రీ చిన జీయర్ స్వామికి పద్మభూషణ్ ప్రకటించింది కేంద్రం. రామచంద్ర మిషన్ ద్వారా సేవలు అందిస్తున్న ఆధ్యాత్మిక గురువు శ్రీ కమలేష్ డి. పటేల్ ను కూడా పద్మభూషణ్ తో సత్కరించనుంది కేంద్రం. ప్రముఖ గాయని వాణీ జయరాం ను కూడా పద్మభూషణ్ తో సత్కరించనుంది కేంద్రం.

    ప్రముఖ సంగీత దర్శకులు ఎం ఎం కీరవాణి , సంకురాత్రి ఫౌండేషన్ ద్వారా సేవలు అందిస్తున్న డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ , గిరిజన భాషపై అధ్యయనం చేసిన  బి. రామకృష్ణారెడ్డి, సివి రాజు , అబ్బారెడ్డి నాగేశ్వర్ రావు , ఎం. విజయ గుప్తా , డాక్టర్ పసుపులేటి హనుమంతరావు , కోట సచ్చిదానంద మూర్తి తదితరులకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.  

    Share post:

    More like this
    Related

    Jeevan Reddy : పింఛన్ రావడం లేదన్నందుకు మహిళ చెంపచెల్లుమనిపించిన ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి

    Jeevan Reddy : తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది....

    Kannappa : కన్నప్పలో నందీశ్వరుడి ఆగమనం ఎప్పుడు

    Kannappa : టాలీవుడ్ హీరో  మంచు విష్ణు  కలల ప్రాజెక్టు కన్నప్ప....

    Sharmila : సీఎం జగన్ కు.. షర్మిల ‘నవ సందేహాలు’

    Sharmila : ‘నవ సందేహాలు’ పేరుతో సీఎం జగన్ కు ఏపీ...

    Crime News : చెల్లి ప్రేమపెళ్లి ఇష్టం లేక.. బావ హత్య

    Crime News : తమ చెల్లెలు ప్రేమ పెళ్లి చేసుకోవడం ఇష్టం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    MM Keeravani : ఫ్రెండ్ షిప్ కు కీరవాణి మ్యాజికల్ టచ్.. సాంగ్ అదుర్స్..

    MM Keeravani : చాలా కాలం తర్వాత కింగ్ నాగార్జున వెండితెరపై...

    నాటు నాటుకు ఆస్కార్ అంత రేజ్ ఉందా..? కీరవాణికి ఆర్జీవీ సూటి ప్రశ్న

    బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ అందరు డైరెక్టర్లు ఒక వైపు అయితే...

    పద్మ అవార్డులు అందుకున్న చిన్న జీయర్ స్వామి , యం. యం. కీరవాణి

    రాష్ట్రపతి భవన్ లో నిన్న సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ...

    కరోనా బారిన పడిన MM కీరవాణి

    ప్రముఖ సంగీత దర్శకుడు MM Keeravani కరోనా బారిన పడ్డాడు. ఈ...