31.4 C
India
Sunday, April 28, 2024
More

    Good News:అమెరికా వెళ్లే వారికి గుడ్ న్యూస్…వీసా రెన్యువల్ పై బైడెన్ కీలక నిర్ణయం

    Date:

    ఉద్యోగరీత్యా అమెరికా వెళ్లే వారికి బైడెన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. H-1B వీసా విధానాన్ని సులభత రం చేసింది. విదేశీయులు అమెరికాను విడిచిపెట్టి వెళ్లకుండానే వీసాను రెన్యువల్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. తొలత 5 వారాల పాటు పైలట్ ప్రాజెక్ట్ గా అమలు చేయనున్నారు. కాగా ఆరేళ్ల కాలపరిమితి గల H-1B వీసాలను రెన్యువల్ చేయా లంటే ఏడాది పాటు అమెరికా ను విడిచిపెట్టి వెళ్లాల్సి వచ్చేది. అ యితే తాజాగా అమెరికా ప్రభుత్వం వారిని నిబం ధన లను సడలిస్తూ అమెరికాలో ఉంటూనే వీసాను రెన్యు వల్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. బైడెన్ తీసుకున్న నిర్ణయం పట్ల పలువు రు హర్షం వ్యక్తం చేస్తు న్నా రు. అమెరికాలో ఉద్యోగా లు చేస్తున్న వారికి తరచు వెళ్లి వచ్చే వారికి శుభవార్త అని చెప్పవచ్చు.

    Share post:

    More like this
    Related

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Ponnam Prabhakar : కేసీఆర్.. ఏం చేస్తానని తిరుగుతున్నావ్..?: పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar : మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొన్నం...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....

    Road Accident : రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

    Road Accident : ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    World Leadership : అమెరికా వైదొలిగితే.. ప్రపంచ నాయకత్వ బాధ్యతలు ఎవరివి?: బైడెన్‌

    World Leadership Comments Biden World Leadership : ఇండియాలో జరుగుతున్న ఎన్నికలకు...

    Retirement : విరమణ తర్వాత ఆనందంగా గడిపేందుకు ఎంత అవసరం?

    Retirement : చాలా మంది ఉద్యోగులు సౌకర్యవంతమైన జీవనం కొనసాగించాలంటే గణనీయమైన...

    TANA Refresh Workshop : ప్రవాస విద్యార్థుల కోసం “తానా రిఫ్రెష్ వర్క్‌షాప్”

    TANA Refresh Workshop : తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు, ఫౌండేషన్...

    America : అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి..వరుస ఘటనలతో తల్లిదండ్రుల్లో భయంభయం

    America : అమెరికాలో విషాదకర సంఘటన జరిగింది. మరో తెలుగు విద్యార్థి...