34.1 C
India
Monday, April 29, 2024
More

    Global Summit: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కేఏపాల్… గ్లోబల్ సమ్మిట్ కు ప్రభుత్వం పర్మిషన్ !

    Date:

     

     

    తెలంగాణకు పెట్టుబడులు తెచ్చే ఉద్దేశంతో హైదరాబాద్ లో ప్రపంచ శాంతి, ఆర్థిక సదస్సును నిర్వహి స్తున్నట్లుగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా వచ్చే అక్టోబరు 2న ఈ ప్రపంచ శాంతి, ఆర్థిక సదస్సును నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు కేఏ పాల్ తెలంగాణ సచివాలయానికి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఇద్దరూ ఈ ప్రపంచ సదస్సు గురించి మాట్లాడుకున్నారు.

    అక్టోబరు 2న హైదరాబాద్ లో ప్రపంచ శాంతి, ఆర్థిక సదస్సుకు ఆతిథ్యం ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి అంగీకరించారని కేఏ పాల్ ఓ వీడియో ద్వారా తెలిపారు. సదస్సుకు హాజరు కావాలని ఇన్వెస్టర్లను కోరుతూ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఉమ్మడిగా వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో హైదరాబాద్ లో కేఏ పాల్ నిర్వహించే ప్రపంచశాంతి, ఆర్థిక సదస్సుకు పెట్టుబడు దారులు ముందుకు రావాలని సీఎం రేవంత్​ రెడ్డి ఆహ్వానించారు. రేంవంత్ రెడ్డి హైదరాబాద్ లో నిర్వహించే ఈ సమావేశానికి ఒప్పుకున్నారని కేఏ పాల్​ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు భారీ పెట్టుబడులు తెచ్చేలా సదస్సు నిర్వహణ చేస్తానని హామీ ఇచ్చారు.

    Share post:

    More like this
    Related

    Viral Song : ‘‘పచ్చని చెట్టును నేను.. కాపాడే అమ్మను నేను..’’ చేతులెత్తి మొక్కాలి పాట రాసిన వారికి..

    Viral Song : ప్రకృతిపై ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మంచి పాటలు,...

    Guru Dakshina : గురుదక్షిణ.. రూ.12 లక్షల కారు

    Guru Dakshina : విద్యార్థలు ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన...

    Samantha : నిర్మాతగా రూత్ ప్రభు: ఫ్యాన్స్ కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన సామ్..

    Samantha : సమంత రూత్ ప్రభు బర్త్ డే సందర్భంగా అభిమానులకు...

    RCB Vs GT : గుజరాత్ పై ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ

    RCB Vs GT : గుజరాత్ టైటాన్స్ పై ఆర్సీబీ గ్రాండ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Revanth : మోడీ, కేసీఆర్ టార్గెట్ గా రేవంత్ నయా రాజకీయం

    Revanth : టీపీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల...

    Revanth Reddy : తెలంగాణపై భారీ ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్.. రేవంత్ రెడ్డితో అవుతుందా?

    CM Revanth Reddy : కాంగ్రెస్ ముందు మరో సవాలు ఎదురవుతోంది....

    Revanth Reddy : 25 మంది ఎమ్మెల్యే, 5ఎంపీలను ఇవ్వండి.. రేవంత్ రెడ్డి

    Revanth Reddy : ఏపీకి కావాల్సింది పాలకులు కాదని ప్రశ్నించే గొంతు...

    CM Revanth : ఎలివేటెడ్ కారిడారుకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి

    CM Revanth : మేడ్చల్ అభివృద్ధి చెందాలంటే రాజీవ్ ఎలివేటెడ్ పరిటాల...