37.8 C
India
Monday, April 29, 2024
More

    Indian Navy : పాకిస్తాన్ పౌరులను రక్షించిన…భారత నేవీ దళం

    Date:

     

     

    భారత్‌ నేవీ మరోసారి దేశాన్ని గర్వంగా తలెత్తుకునేలా చేసింది. శత్రువైనా, మిత్రుడైనా ఆపదలో ఉన్న ప్పుడు రక్షించాలనే ధర్మాన్నితూచా తప్పకుండా పాటిస్తోంది. సోమాలియా సముద్రపు దొంగల చేతికి చిక్కుకున్న 19 మంది దాయాదీ దేశస్థులను చెర నుంచి విడిపించింది. సోమాలియా తూర్పు తీరంలో ఇరాన్‌ జెండాతో వెలుతున్న ఓ వర్తక నౌకను అడ్డగించిన సముద్రపు దొంగలు అందులోని 19 మందిని బందీలుగా పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న ఇండియన్ నేవీ యుద్ధ నౌక INS సుమిత్ర వారిని రక్షించింది. భారత నావికాదళానికి ఒకే రోజులో ఇది రెండో రెస్క్యూ ఆపరేషన్ కావడం విశేషం. భారత్ నేవీ చేసిన ఈ సాహసాన్ని ప్రతి ఓక్కరు అభినందిస్తున్నారు.  శత్రు దేశం అయినా వారి ప్రాణాలను కాపాడి మానవత్వాన్ని చాటుకున్నారని భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు..ఇండియన్స్ లోనే ఈ గోప్ప లక్షణం ఉంటుందని పలువురు మేదావులు అభిప్రాయపడతున్నారు.

    Share post:

    More like this
    Related

    Anchor Anasuya : పొట్టి దుస్తులపై సమర్ధించుకున్న యాంకర్ అనసూయ

    Anchor Anasuya : యాంకర్ గా అనసూయ అడుగుపెట్టింది. ఆ తరువాత...

    Chennai : బాల్కనీ నుంచి పడిపోయిన చిన్నారి.. కాపాడేందుకు విశ్వ ప్రయత్నం

    Chennai : తమిళనాడు రాజధాని చెన్నైలో చూలామై అనే ఒక ఎరియాలో...

    TDP : టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై రాళ్లదాడి

    TDP : టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై ఆదివారం రాత్రి రాళ్లదాడి...

    Sudarshana Homam : సాయి దత్త పీఠంలో బీజేపీ ఆధ్వర్యంలో సుదర్శన హోమం..

    భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు Sudarshana Homam : అమెరికాలోని న్యూ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    New Zealand Vs Pakistan : పాకిస్థాన్ పై న్యూజిలాండ్ ఘన విజయం

    New Zealand Vs Pakistan : న్యూజిలాండ్, పాకిస్థాన్ ల మధ్య...

    India-Pakistan : పాక్‌కు నీళ్లు బంద్‌.. రావి జలాలన్నీ ఇక మనకే..!

    India-Pakistan : సింధూ ఉప నది రావి జలాలన్నీ ఇక మనమే...

    Imran khan : పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ అభ్యర్థులదే గెలుపు

    Imran khan : పాకిస్తాన్ లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది....