25.2 C
India
Tuesday, January 20, 2026
More

    Trapped Leopard : చిక్కిన చిరుత.. భక్తుల్లో ఇంకా తొలగిపోని భయం

    Date:

    Trapped Leopard
    Trapped Leopard

    Trapped leopard : రక్తం రుచి మరగనంత వరకు పులి కూడా సాధు జంతువే. ఒకసారి అది రక్తం రుచి మరిగితే ఇక దాన్ని ఆపే వారే ఉండరు. తాజాగా ఇటీవల తిరుమల అలిపిరిలో కాలినడకన వెళ్తున్న పిల్లాడిని చిరుత నోటితో కొరకడం సంచలనం కలిగించింది. దీంతో భక్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగేళ్ల చిన్నారిపై దాడి చేసి మెడ కొరికింది.

    దీంతో అతడిని ఆస్పత్రికి తరలించి కాపాడారు. నిన్న సాయంత్రం ఆ చిరుతను పట్టుకున్నారు. సాయంత్రం రెండు బోన్లు ఏర్పాటు చేసి దాన్ని బంధించారు. ఈ చిరుత చాలా మంచిదని వారంటున్నారు. ఇంతవరకు అది మనుషులపై దాడి చేయలేదని చెబుతున్నారు. బాలుడిని పిల్లిలా అనుకుని దాడి చేసినట్లు భావిస్తున్నారు. వేటాడటం దానికి తెలియదు.

    చిరుతపులి వయసు ఒకటిన్నర సంవత్సరాలే. పిల్లికి బదులు పిల్లాన్ని పట్టుకుందని అధికారులు చెబుతున్నారు. చిరుతపులి ఈ మధ్యే తల్లి నుంచి వేరుపడింది. రెండు రోజులుగా ఆహారం లేకపోవడంతో అలమటించి పిల్లాడిపై దాడి చేసింది. పట్టుకున్న చిరుతను త్వరలో అడవిలో వదిలేస్తామని తెలిపారు. చిరుత ఆరోగ్యంగా ఉందని చెబుతున్నారు.

    తిరుమలకు వెళ్లే దారిలో ఇదివరకు గతంలో కూడా చిరుతలు కనిపించాయి. ఇలా దాడి చేయడంపై భక్తులు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కాలినడకన వెళ్లే భక్తులకు అడవి జంతువుల నుంచి ప్రమాదం పొంచి ఉండటంతో ఏం చేయాలో తెలియడం లేదు. దీని వల్ల జంతువుల దాడి చేయకుండా అధికారులు ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంటుంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Bhumana : ప్రమాణం చేసేందుకు తిరుమల వెళ్లిన భూమన.. పోలీసుల నోటీసులతో తిరిగి వెనక్కి

    Bhumana Karunakar Reddy : లడ్డూ కల్తీపై ప్రమాణం చేస్తానంటూ టీటీడీ...

    Tirumala : తిరుమలకు ద్విచక్ర వాహనాల రాకపోకలపై ఆంక్షలు

    Tirumala : శ్రీవారి భక్తుల దృష్ట్యా తిరుమలకు ద్విచక్ర వాహనాల రాకపోకలపై...

    Special Talents : శ్రీవారి సేవలో వెయ్యిమంది ప్రత్యేక ప్రతిభావంతులు

    Special talents : తిరుమల శ్రీవారి సేవలో చెన్నైకు చెందిన ప్రత్యేక...

    Tirupathi News : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. అన్నప్రసాదంలో రాజీ లేదు

    Tirupathi News : కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ప్రపంచ నలుమూలల...