32.6 C
India
Friday, May 3, 2024
More

    Sai Pallavi surgery : సాయిపల్లవి సర్జరీ ఎందుకు చేయించుకుందో తెలుసా?

    Date:

    Sai Pallavi surgery
    Sai Pallavi surgery

    Sai Pallavi surgery : టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్లలో సాయిపల్లవి ఒకరు. సహజమైన నటనతో అందరిని మెప్పించి నిక్కచ్చిగా వ్యవహరించే ఆమె టాలెంట్ కు ఫిదా కావాల్సిందే. రొటీన్ కు భిన్నంగా ఉంటుంది. నష్టపోయిన నిర్మాతలకు డబ్బులు తిరిగి ఇచ్చిన సందర్భాలు సైతం ఉన్నాయి. అలా సాయిపల్లవి నైజం విచిత్రమైనది. అందుకే ఆమెను అందరు ఇష్టపడుతుంటారు.

    శేఖర్ దర్శకత్వంలో ఫిదా సినిమాలో నటించింది. అదే ఆమెకు మొదటి సినిమా. తరువాత లవ్ స్టోరీ సినిమా కూడా హిట్టయింది. కథల పరంగా ఎంతో జాగ్రత్తగా ఉంటుంది. తనకు నచ్చితేనే చేస్తుంది. లేదంటే మొహమాటం లేకుండా నో చెబుతుంది. అలా చాలా సినిమాలు మిస్ చేసుకుంది. కథ నచ్చితేనే ఓకే చెబుతుంది. లేదంటే కచ్చితంగా కుదరదు అని సమాధానం చెప్పడం ఆమెకు అలవాటు.

    ప్రస్తుతం కోలీవుడ్ ఓ వార్త సంచలనం సృష్టిస్తోంది. సాయిపల్లవి సర్జరీ చేయించుకుందని అందరు చెబుతున్నారు. ఓ సందర్భంలో డ్యాన్స్ చేస్తుండగా కాలు బెనికిందట. దీంతో కాలుకు గాయమై సర్జరీ చేయించుకునే వరకు వెళ్లిందట. దీంతో కాలికి సర్జరీ చేయించుకుని ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటుందట. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

    దీనిపై ఎలాంటి సమాచారం లేకున్నా ప్రధానంగా అందరి నోళ్లలో నానుతోంది. సాయిపల్లవి తమిళంలో ఒక సినిమా చేస్తోంది. శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్నారు. తెలుగులో మాత్రం ఒక సినిమా కూడా లేదు. ఆమె తెలుగులో చేసిన విరాటపర్వం నిరాశ కలిగించింది. నాగ చైతన్యతో తీసిన లవ్ స్టోరీ మాత్రం విజయం దక్కించుకుంది. ప్రస్తుతం అవకాశాలు మాత్రం రావడం లేదు.

    Share post:

    More like this
    Related

    Pagidipati family : పిల్లల ఆస్పత్రికి రూ.417 కోట్ల విరాళం ఇచ్చిన ప్రవాస తెలుగు పగిడిపాటి కుటుంబం

    Pagidipati family : అమెరికాలోని ఫ్లోరిడాలోని టంపా బేకు చెందిన తెలుగు ప్రవాసులు...

    Telangana Weather : నిప్పుల కొలిమి.. తెలంగాణ

    Telangana Weather : తెలంగాణ రాష్ట్రం మండుతున్న ఎండలతో నిప్పుల కొలిమిలా...

    Food Habits : ఈ ఐదుగురితో కలిసి భోజనం చేయవద్దు.. అలా తిన్నారో.. ఫలితం ఇలానే ఉంటుంది!

    Food Habits : శరీరాన్ని నిలబెట్టేందుకు ఆహారం తీసుకోవడం అత్యవసరం. ఇప్పుడు...

    Geetha Madhuri : గీతా మాధురి సెన్షెషనల్ కామెంట్స్

    Geetha Madhuri : గీతా మాధురి ఇన్ స్టాగ్రాం వేదికగా సెన్సెషనల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Naga Chaitanya : చైతు నెక్స్ట్ మూవీకి హిట్ పెయిర్ హీరోయిన్

    Naga Chaitanya : అక్కినేని నట వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంటరయ్యాడు...

    Hero Yash : నిర్మాతగా మారిన యష్.. దేశంలోనే భారీ ప్రాజెక్టుతో..

    Hero Yash : కన్నడ నటుడు, కేజీఎఫ్ స్టార్ యష్ ప్రొడ్యూసర్...

    Sai Pallavi : స్టెప్పులతో అదరగొట్టిన సాయి పల్లవి..

    Sai Pallavi : లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి వరుస...