34.1 C
India
Monday, April 29, 2024
More

    IPL New Record : ఐపీఎల్ లో కొత్త రికార్డ్.. మ్యాచ్ ను ఎన్ని కోట్ల మంది చూశారో తెలుసా..! 

    Date:

    IPL New Record
    IPL New Record

    IPL New Record : ఐపీఎల్ లో కొత్త రికార్డు నమోదయింది. ఈ సీజన్ లో తొలిరోజు చెన్నై, ఆర్ సి బి మ్యాచ్ ను స్టార్ లో ఏకంగా 16.8 కోట్ల మంది చూశారు. ఇప్పటివరకు ఏ సీజన్లోనైనా పెళ్లి రోజు మ్యాచ్ను ఇంతమంది తొలగించడం ఇదే మొదటిసారి అని చెప్పుకోవచ్చు.

    ఈ మ్యాచ్ ను ఏకకాలంలో 6.1 కోట్ల మంది చూశారు. రికార్డు స్థాయిలో 12,76 కోట్ల నిమిషా లు ప్రజలు వీక్షించారు. జియో సినిమా డిజిటల్ లో 11.3 కోట్ల మంది మ్యాచ్ ను తిలకించారు.

    ఐపీఎల్ హిస్టరీలోనే ఇంతమంది చూడడం ఇదే ప్రధమమని చెప్పవచ్చు. ఐపీఎల్ మొదలైందంటే చాలు క్రికెట్ అభిమానులు టీవీలకు అతుక్కు పోవడం, మొబైల్ ఫోన్లో వీక్షించడం చేస్తుంటారు. ఎప్పుడు నియంత విధంగా స్టార్ లో 16.8 కోట్ల మంది ఈ ఐపీఎల్ మ్యాచ్ తిలకించారు అంటే మామూలు విషయం కాదు..

    Share post:

    More like this
    Related

    Guru Dakshina : గురుదక్షిణ.. రూ.12 లక్షల కారు

    Guru Dakshina : విద్యార్థలు ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన...

    Samantha : నిర్మాతగా రూత్ ప్రభు: ఫ్యాన్స్ కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన సామ్..

    Samantha : సమంత రూత్ ప్రభు బర్త్ డే సందర్భంగా అభిమానులకు...

    RCB Vs GT : గుజరాత్ పై ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ

    RCB Vs GT : గుజరాత్ టైటాన్స్ పై ఆర్సీబీ గ్రాండ్...

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    RCB Vs GT : గుజరాత్ పై ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ

    RCB Vs GT : గుజరాత్ టైటాన్స్ పై ఆర్సీబీ గ్రాండ్...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    America : అమెరికాలో టీ-20 జోష్..దుమ్మురేపిన క్రికెటర్లు

    America : భారత ఉపఖండంలో క్రికెట్ ఉన్న క్రేజ్ మరే ఆటకు...