28.5 C
India
Friday, May 3, 2024
More

    America : అమెరికాను వేధిస్తున్న మంచు తుఫాను

    Date:

    A snow storm is plaguing America
    A snow storm is plaguing America

    America : అమెరికాను మంచు తుపాను భయపెడుతోంది. ఈ కాలంలో తుపాను రావడం సహజమే. దీని ప్రభావంతో షికాగో నగరంలోకి తుపాను ప్రవేశించి జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. దీని కారణంగా అర అడుగు మేర మంచు పేరుకుపోవడం గమనార్హం. దక్షిణాన సుడిగాలులు (టోర్నడోలు) వ్యాపిస్తున్నాయి. దీంతో అమెరికా తూర్పు భాగంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. లక్షలాది మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో తుపాను కూడా ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

    అమెరికాలో మంచు తుపాన్లు, కార్చిచ్చులు ఏర్పడటం మామూలే. అంత పెద్ద దేశమైనా అన్ని జాగ్రత్తలు తీసుకున్నా వాతావరణ ప్రభావాన్ని ఎవరు తప్పించుకుంటారు. మంచు తుపాన్ల కారణంగా మంచు రోడ్ల మీదే పేరుకుపోతుంది. బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంటుంది. దీని ప్రభావంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారడం సహజం. ఈనేపథ్యంలో మంచు తుపాను ప్రభావానికి అమెరికా వణికిపోతోంది.

    అమెరికా పౌరులు కనీసం బయట అడుగు పెట్టడానికి కూడా వీలుండదు. వీధులన్ని మంచుతో కప్పబడి ఉంటాయి. వెలుతురు కూడా ఉండదు. వాహనాలు కదలలేని స్థితి. దీంతో అమెరికా మంచు ఉన్నన్ని రోజులు కష్టంగానే గడపాల్సి వస్తుంది. దీని ప్రభావం ఇంకా కొన్ని రోజులు ఉండనుందని అక్కడి వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

    విద్యుత్ సమస్యలు కూడా ఇబ్బందులకు గురి చేస్తాయి. దీని వల్ల అమెరికా వాసులు చలి తీవ్రతకు వణికిపోతుంటారు. సూర్యుడు కొన్ని రోజులు వారికి కనిపించకుండా పోతాడు. వాతావరణం మొత్తం చల్లగా మారుతుంది. వణుకుతూ ఇంట్లో చలి మంటలు వేసుకుంటారు. చలి నుంచి తట్టుకోవడానికి రకరకాల చర్యలు తీసుకుంటూ ఉంటారు. వాతావరణ ప్రభావానికి తట్టుకోవడం వారికి పరీక్షే.

    Share post:

    More like this
    Related

    Sunrisers Hyderabad : ఉత్కంఠ పోరులో సన్ రైజర్స్ దే గెలుపు

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య...

    Pagidipati family : పిల్లల ఆస్పత్రికి రూ.417 కోట్ల విరాళం ఇచ్చిన ప్రవాస తెలుగు పగిడిపాటి కుటుంబం

    Pagidipati family : అమెరికాలోని ఫ్లోరిడాలోని టంపా బేకు చెందిన తెలుగు ప్రవాసులు...

    Telangana Weather : నిప్పుల కొలిమి.. తెలంగాణ

    Telangana Weather : తెలంగాణ రాష్ట్రం మండుతున్న ఎండలతో నిప్పుల కొలిమిలా...

    Food Habits : ఈ ఐదుగురితో కలిసి భోజనం చేయవద్దు.. అలా తిన్నారో.. ఫలితం ఇలానే ఉంటుంది!

    Food Habits : శరీరాన్ని నిలబెట్టేందుకు ఆహారం తీసుకోవడం అత్యవసరం. ఇప్పుడు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    T20 World Cup 2024 : అమెరికా ఫ్లైట్ ఎవరెక్కబోతున్నారు

    T20 World Cup 2024 : అమెరికా వెస్టిండీస్ వేదికగా జూన్ 1...

    America : అమెరికాలో టీ-20 జోష్..దుమ్మురేపిన క్రికెటర్లు

    America : భారత ఉపఖండంలో క్రికెట్ ఉన్న క్రేజ్ మరే ఆటకు...

    World Leadership : అమెరికా వైదొలిగితే.. ప్రపంచ నాయకత్వ బాధ్యతలు ఎవరివి?: బైడెన్‌

    World Leadership Comments Biden World Leadership : ఇండియాలో జరుగుతున్న ఎన్నికలకు...

    US Citizenship : అమెరికా పౌరసత్వం పొందేవారిలో భారతీయుల స్థానం ఎంతో తెలుసా?  

    US Citizens Indians Position : అమెరికాలో నివసించే వారిలో అక్కడి...