36.8 C
India
Thursday, May 2, 2024
More

    Aamir Khan : కుమార్తె వివాహంలో కన్నీరు పెట్టిన అమీర్ ఖాన్..

    Date:

    Aamir Khan
    Aamir Khan Daughter Wedding

    Aamir Khan : అమీర్ ఖాన్-రీనా దత్త కూతురు ఐరా ఖాన్ వివాహం నపుర్ శిఖరేతో ముంబైలో రిజిస్ట్రేషన్ మ్యారేజ్ జరిగింది. ఇటీవల జనవరి 10వ తేదీ ఉదయ్ పూర్ లోని ఈ జంట రిసిప్షన్ లాంటి వేడుక నిర్వహించింది. ఈ వేడుకను నటి జైన్ మేరీ ఖాన్ నిర్వహించారు. ఈ వేడుకలో ఐరాఖాన్ తండ్రి అమీర్ ఖాన్ భావోద్వేగానికి గురై ఆనంద బాష్పాలు కార్చారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

    కూతురి వివాహం మొత్తం అమీర్ ఖాన్ భావోద్వేగంతో కనిపించాడు. గతంలో పెళ్లి వేడుకల్లో భాగంగా పాటలు కూడా పాడుతూ ఆనందంగా గడిపాడు. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్‌తో అతని చిన్న కుమారుడు ఆజాద్ చేరాడు. అతను ‘ఏక్ హజారో మే మేరీ బెహనా హై’ అంటూ పాడి నూతన జంటకు అంకితం చేశాడు.

    ఈ వివాహానికి ముందు ఒక న్యూస్ చానల్ కు అమీర్ ఖాన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కుమార్తె పెళ్లిలో చాలా ఎమోషనల్ అవుతానని చెప్పాడు. ‘మెయిన్ తో బడా ఎమోషనల్ హోతా హూ భాయ్, యూఎస్ఎస్ దిన్ మెయిన్ బహుత్ రోనే వాలా హూన్ యే తో తాయ్ హై (నేను చాలా ఎమోషనల్ అయ్యాను. ఆ రోజు నేను చాలా ఏడుస్తాను, ఖచ్చితంగా) అన్నాడు. ‘ఆ రోజు అమీర్ ఖాన్ ను అమీర్‌ని జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే నేను చాలా ఎమోషనల్‌ అవుతాను. నా చిరునవ్వును లేదా నా కన్నీళ్లను నేను నియంత్రించుకోలేను’ అని చెప్పాడు.

    అమీర్ ఖాన్ చాలా ఎమోషనల్ పర్సన్. ప్రతీ చిన్న విషయానికి తదనుగుణంగా స్పందిస్తారు. 2016లో సల్మాన్ ఖాన్ సినిమా సుల్తాన్ చూసేందుకు టవల్ తో వెళ్లారు. ఆ సమయంలో ఆ వీడియో వైరల్ అయ్యింది.

    Share post:

    More like this
    Related

    MARD Party : మగాళ్లకు అండగా పార్టీ ఏర్పాటు

    MARD Party : జాతీయ స్థాయిలో ఎన్నికలు వచ్చాయంటే మహిళలను ఆకట్టు...

    WhatsApp : వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ వచ్చేస్తోంది..

    WhatsApp : ప్రసార మాధ్యమాల్లో వాట్సాప్ ప్రజలకు అత్యంత సులభతరంగా తన...

    RR VS SRH : రాజస్థాన్ పై సన్ రైజర్స్ గెలిచేనా..?

    RR VS SRH : రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ మధ్య...

    CSK Vs PBSK : చెన్నై పై పంజాబ్ సంచలన విజయం

    CSK Vs PBSK : చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Viral News : ఈ చిన్నది ఇప్పుడు అందానికే అసూయ తెప్పిస్తున్నది..

    Janhvi Kapoor Childhood Pic, Viral News Viral News : సోషల్...

    Bollywood Actress : అప్పుడు రిజెక్ట్ చేశారు.. ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నారు.

    Bollywood Actress Shilpa Shetty : సినీ పరిశ్రమ ఓ రంగుల...

    Star Director : స్టార్ డైరెక్టర్ అయితే ఏంటీ నేను అతడి సినిమాలో చేయను?

    Star Director : సినిమా రంగంలో అందివచ్చిన అవకాశాలను రెండు చేతులా...

    Salman Khan : సల్మాన్ ఖాన్ ఇంటిపై దాడి ఘటనలో నిందితులు వీరే..!

    Salman Khan : బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి బయట...