34.5 C
India
Tuesday, April 30, 2024
More

    CM Jagan : కలకలం రేపిన జగన్ పై దాడి

    Date:

    Attack on Jagan
    CM Jagan

    CM Jagan : సిఎం జగన్ పై నిన్న జరిగిన రాయి దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. విజయవాడ సింగ్ నగర్ లోని పాఠశాల వద్దకు రాగానే సిఎంపై దాడి జరిగింది. పాఠశాలలోని ఓ ఫ్లోర్ లో దాగిన నిందితులు జగన్ అక్కడికి రాగానే రాయితో దాడి చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాడి జరిగిన పరిశీలించిన పోలీసులు అక్కడ ఉన్న సిసి కెమెరాలను పరిశీలిస్తున్నారు.

    ఎన్నికల వేళ జరిగిన ఈ దాడి ఘటన వైకాపా, టిడిపి మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఇది తెలుగుదేశం కుట్రేనని, ఘటన జరిగిన ప్రాంతం దగ్గరలోనే ఓ టీడీపీ నేత కార్యాలయం ఉందని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. మరోవైపు గత ఎన్నికల్లో కోడికత్తి డ్రామా ఆడిన జగన్ మళ్లీ ఇప్పుడు రాయితో దాడి చేయించుకున్నారని టిడిపి నాయకులు పేర్కొంటున్నారు.

    Share post:

    More like this
    Related

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ – తీర్పును వాయిదా వేసిన ట్రిబ్యునల్

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు...

    Dubai : దుబాయ్ లో మరో అద్భుతం..ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్ట్ నిర్మాణం..

    Dubai : దుబాయ్ ఇదొక భూతల స్వర్గం. ప్రపంచంలో సంపన్నదేశంగా కొలువబడుతున్న...

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 5 కుటుంబాలు

    TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 5 కుటుంబాలు

    TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన...

    CM Jagan : చంద్రబాబుని నమ్మితే గోవిందా.. గోవిందా..: సీఎం జగన్

    CM Jagan : చంద్రబాబును నమ్మితే గోవిందా.. గోవిందా అని సీఎం...

    Guntakal Junction : రైల్వే స్టేషన్ లో తనిఖీలు.. మహిళ బ్యాగ్ లో రూ.50 లక్షలు

    Guntakal Junction : ఎన్నికల వేళ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు....