
Australia Visa : తమ దేశంలోకి వెల్లు వేతుతున్న వలసలులో నివారించేందుకు ఆస్ట్రేలియా వీసా నిబంధనలను మరింత కఠిన తరం చేసింది. గత ఏడాది ఆస్ట్రేలి యాలో కి వచ్చిన వారిలో భారత్, చైనా పిలిపి యన్స్ పౌరుల అధికంగా ఉన్నారని తేలింది.
ఈ నేపథ్యంలో స్టూడెంట్ వీసాల దరఖాస్తులకు జర్నీ స్టూడెంట్ టెస్ట్ ను చదువు పూర్తయిన వి ద్యార్థులు వెంటనే దేశం విడిచి వెళ్లేలా నో ఫర్ దర్ స్టే నిబంధనలు ఆస్ట్రేలియా దేశం తీసుకొచ్చింది. నిన్నటి నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి.చదువు నిమిత్తం, ఉద్యోగాల కోసం భారత్ చైనా దేశాల నుంచి ఆస్ట్రేలియాకు అత్యధిక సంఖ్యలో వెళ్తున్నారు.
నేపథ్యంలోనే వలసలు అరికట్టాలన్న దేశంతో ఆస్ట్రేలియా నిబంధనలను కఠిన తరం చేసింది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. వి నేపథ్యంలో ఆస్ట్రేలియా దేశం నిబం ధన పెట్టడంతో అక్కడికి వెళ్లాలంటే విద్యార్థులు ఆలోచిస్తున్నారు. ఆస్ట్రేలియా తమనిబంధనలను మార్చుకోవాలని పలువురు స్టూడెంట్స్ కోరుతున్నారు.