34.6 C
India
Sunday, April 28, 2024
More

    “Bhaira” : దేవర నుండి ”భైరా” వచ్చేసాడు.. క్రూయల్ లుక్ లో సైఫ్ అలీ ఖాన్.. టఫ్ ఫైట్ తప్పదా?

    Date:

    "Bhaira" Saif ali khan
    “Bhaira” Saif ali khan
    “Bhaira” : టాలీవుడ్ లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టులలో ఎన్టీఆర్ ‘దేవర’ ఒకటి.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు గ్లోబల్ వైడ్ గా ఫేమస్ అయ్యాడు. ఆర్ఆర్ఆర్ వంటి సినిమాతో తన స్టార్ డమ్ ను విస్తరించుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. తారక్ కెరీర్ లో 30వ సినిమాగా తెరకెక్కుతుంది..
    ఈ సినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నాడు. ‘దేవర’ సినిమాతో కొరటాల ఎన్టీఆర్ ను వీర మాస్ లెవల్ లో చూపించడానికి సిద్ధం అయ్యాడు. ఎన్టీఆర్ కూడా వరుస హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎగ్జైట్ గా ఎదురు చూస్తున్నారు.  ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి మరో ఫస్ట్ లుక్ వచ్చేసింది.
    ఇప్పటికే హీరోగా నటిస్తున్న ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ తో పాటు హీరోయిన్ గా నటిస్తున్న జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ రోజు కొద్దిసేపటి క్రితం మరో ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ పోషిస్తున్న విషయం విదితమే.. మరి ఈయన ఈ రోజు పుట్టిన రోజు జరుపు కుంటున్న నేపథ్యంలో దేవర సినిమా నుండి సైఫ్ లుక్ ను రిలీజ్ చేసారు.
    ఈ పోస్టర్ లో సైఫ్ చాలా డిఫరెంట్ మేకోవర్ లో దర్శనం ఇచ్చాడు.. పొడవైన జుట్టుతో ఫుల్ క్రూయల్ రోల్ లో సైఫ్ కనిపిస్తూ ఆకట్టు కున్నాడు. ఇక భైరా అనే పాత్రలో ఈయన నటించ బోతున్నాడు అని కూడా పోస్టర్ ద్వారా తెలిపారు.. ఈ పోస్టర్ తో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.. ఎన్టీఆర్ కు సైఫ్ కు మధ్య బిగ్ ఫైట్ ఉండేలా కనిపిస్తుంది. చూడాలి ఎలా ఉంటుందో..

    Share post:

    More like this
    Related

    Visakhapatnam-Malaysia : విశాఖ నుంచి మలేషియాకు డైరెక్ట్ ఫ్లైట్

    Visakhapatnam-Malaysia : ఏపీ విశాఖ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులోకి...

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Ponnam Prabhakar : కేసీఆర్.. ఏం చేస్తానని తిరుగుతున్నావ్..?: పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar : మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొన్నం...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jr. NTR : స్టయిల్ మార్చిన జూ. ఎన్టీఆర్

    Jr. NTR : ఎన్టీఆర్ స్టయిల్ మార్చారు. ‘వార్-2’ సినిమా షూటింగ్...

    Jr NTR : ‘దేవర’పై యంగ్ టైగర్ కామెంట్: ప్రతీ అభిమాని కాలర్ ఎత్తి మరీ..

    Jr NTR : కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్...

    NTR : అనవసరంగా ఈ సినిమాలు చేశానని బాధపడ్డ ఎన్టీఆర్..

    NTR : జూనియర్ ఎన్టీఆర్ అనే పేరు గురించి ఎవరికీ ప్రత్యేకంగా...

    NTR Devara : ఎన్టీఆర్ ‘దేవర’ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్.. అప్పటికిదాకా ఆగాలా?

    NTR Devara : RRR తర్వాత కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ (NTR) హీరోగా...