37.7 C
India
Sunday, April 28, 2024
More

    CM Jagan : చిన్నారికి పేరు పెట్టిన సీఎం జగన్ 

    Date:

    CM Jagan
    CM Jagan Named the Child as Rajashekar
    CM Jagan Named the Child : పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నిన్న సీఎం జగన్ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఓ చిన్నారికి జగన్ నామకరణం చేశారు. సోనీ, మోహన్ కుమార్ దంపతులు తమ ఐదు నెలల బిడ్డతో సీఎం దగ్గరికి వచ్చి పేరు పెట్టాలని కోరారు.  జగన్ ఆ బాబును ఆప్యాయంగా దగ్గరికి తీసుకొని నీకు ఏం పేరు పెట్టాలబ్బా.. అంటూ ముద్దు చేస్తూ నాన్న పేరు రాజశేఖర్ పెడదామని చెప్పారు.
    కొద్ది రోజుల క్రితం ఓ బాబుకు దేవుడు అని నామక రణం చేశారు సీఎం జగన్.. జగన్ చేతుల మీదుగా వారి బిడ్డకు పేరు పెట్టడంతో ఆ తల్లిదండ్రుల ఆనం దానికి అవధులు లేవు. స్వయంగా ముఖ్యమంత్రి జగన్ బిడ్డకు పేరు పెట్టడం వల్ల మంచి ప్రయోజ కుడు అవుతాడని ఆ తల్లిదండ్రులు భావిస్తు న్నా రు. జిల్లా పర్యటనలో సీఎం జగన్ బిజీగా ఉన్న ప్పటికీ మాకోసం సమయం కేటాయించి కొడుకు కు పేరు పెట్టడం పట్ల ఆ తల్లిదండ్రులు సంతోషంలో మునిగిపోయారు.

    Share post:

    More like this
    Related

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Everest : ఎవరెస్ట్ పై త్రివర్ణ పతాకం ఎగురవేసిన ఆరేళ్ల బాలుడు

    Everest : హిమాచల్ ప్రదేశ్ బిలాస్ పుర్ కు చెందిన ఆరేళ్ల...

    CM Jagan : బ్యాండేజ్ తీసిన సీఎం జగన్.. వైసీపీ మేనిఫెస్టో విడుదల

    CM Jagan : ఈరోజు సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో...

    Canada : కెనడాలో ఉద్యోగాల్లేవ్ రాకండి..సీనియర్ సిటిజన్ వేడుకోలు.. వీడియో వైరల్

    Canada : భారత్ లో గ్రాడ్యుయేట్ అయిన ప్రతీ ఒక్కరి కల...

    Avian flu : కోళ్లలో కొత్త రకం వైరస్.. ఏవియన్ ఫ్లూ

    Avian flu : కోళ్లలో కొత్త రకం వైరస్ వస్తోంది. జంతువులు,...