39.8 C
India
Saturday, May 4, 2024
More

    cVIGIL App : ఎన్నికల్లో అక్రమాల అడ్డుకట్టకు ‘సీ-విజిల్’ యాప్

    Date:

    cVIGIL App
    cVIGIL App

    cVIGIL App : ఎన్నికల్లో అక్రమాలకు, నిబంధనలకు ఉల్లంఘనలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ‘సీ-విజిల్’ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఎన్నికల ఉల్లంఘనలపై సాక్ష్యాలతో సహా అందులో పొందుపరచవచ్చునీ అధికారులు తెలిపారు.

    ఫోటో, వీడియో లేదా ఆడియో రూపంలో రికార్డు చేసి యాప్ లో అప్లోడ్ చేయాలి. ఫిర్యాదు చేసిన 5 నిమిషాల్లో ఎన్నికల అధికారులు రంగంలోకి దిగు తారు. దీనిపై విచారణ చేపట్టి వంద నిమిషాల్లో సదురు ఫిర్యా దు పై ఖచ్చితమైన చర్యలు తీసుకుంటారు.

    Share post:

    More like this
    Related

    Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడు

    Phone Tapping Case : తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్...

    Ramakrishna : రాజ్యాంగం మార్పు.. ఆ మూడు పార్టీల వైఖరి చెప్పాలి : సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ

    Ramakrishna : అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారుస్తామని బీజేపీ జాతీయ నేత...

    Pawan Sabha : పొన్నూరులో పవన్ సభ.. హెలిపాడ్ ధ్వంసం

    Pawan Sabha : గుంటూరు జిల్లా పొన్నూరులో జనసేన అధినేత పవన్...

    AP Temperature : ఏపీ ఉష్ణోగ్రతలో సరికొత్త రికార్డు

    - అత్యధికంగా నంద్యాల జిల్లాలో 47.7 డిగ్రీలు AP Temperature : ఏపీలో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Election Commission : ఎన్నికల షెడ్యూల్ నుంచి ఇప్పటివరకు 34 కోట్లు సీజ్.. ఈసీ

    Election Commission : ఎన్నికల షెడ్యూల్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు...

    Chandrababu Naidu : వైసీపీని ఇంటికి సాగనంపాలి: చంద్రబాబు నాయుడు

    Chandrababu Naidu : రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వైసీపీని ఇంటికి సాగనంపాలని...

    AP Elections Notification : ఏపీలో ఎన్నికలకు మార్చి 12న నోటిఫికేషన్..

    AP Elections Notification : ఎప్పుడు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు...

    Padi Kaushik : ‘గెలిపించకుంటే నా చావే’.. పాడి కౌషిక్ సంచలన వ్యాఖ్యలు.. ఖంగుతిన్న ఓటర్లు.. వివరణ కోరిన ఎన్నికల సంఘం..

    Padi Kaushik : ఎన్నికల ప్రచారంలో చివరి రోజు భాగంగా బీఆర్ఎస్ హుజూరాబాద్...