41.5 C
India
Monday, May 6, 2024
More

    Disha Patani : బట్టలు మొత్తం విప్పేసిన దిశా పటానీ.. కింద మీద చూపిస్తూ అరాచకం..!

    Date:

    Disha Patani :

    బాలీవుడ్ లో బోల్డ్ నెస్ అనే పదానికి సరిగ్గి సరిపోయే పేరు దిశా పటానీ. ఎందుకంటే ఈ బ్యూటీ ఆరబోసే అందాల ఆ రేంజ్ లో ఉంటాయి. ఆమె ఒక్క ఫొటో షేర్ చేసిందంటే చాలు కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తాల్సిందే. ముసలి వయసు వారు కూడా ఊగిపోవాల్సిందే. ఆ రేంజ్ లో అందాలను చూపించడం కేవలం ఈమెకు మాత్రమే సాధ్యం. అందుకే ఆమెను అంతా బాలీవుడ్ కా బోల్డ్ బ్యూటీ అని పిలుచుకుంటారు. దిశా పటానీ ఇప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా స్టేటస్ ను ఎంజాయ్ చేస్తోంది.

    కానీ ఒకప్పుడు ఇదే బాలీవుడ్ లో ఆమె ఎన్న అవమానాలు భరించింది. నల్లగా ఉన్నావంటూ ఆమెను అవమానించిన వారు కూడా ఎంతో మంది ఉన్నారు. కానీ ఆమె అవన్నీ భరించింది. ఆ సమయంలోనే ఆమె తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. వరుణ్ తేజ్ హీరోగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

    కానీ ఆమూవీ తర్వాత ఆమె టాలీవుడ్ లో సినిమాలు చేయలేదు. తిరిగి బాలీవుడ్ కు వెళ్లిపోయింది. ఎందుకంటే ఆమె టార్గెట్ బాలీవుడ్. చివరకు అనుకున్నది సాధించింది. ఇప్పుడు బాలీవుడ్ లో వరుస అవకాశాలతో దుమ్ములేపుతోంది. ఇప్పటికే సల్మాన్ ఖాన్, వరుణ్‌ ధావన్, షాహిద్ కపూర్, టైగర్ ష్రాఫ్‌ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి స్టార్ స్టేటస్ ను సంపాదించుకుంది ఈ హాట్ బ్యూటీ.

    ఇక ఆమె ఎంత బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు అందాలను ఆరబోస్తూనే ఉంటుంది. ఇప్పుడు మరోసారి ఇలాంటి హీట్ పెంచేసింది. కేవలం బికినీ వేసుకుని అందాలన్నీ ఓపెన్ చేసింది. ఇందులో ఆమె టాప్ టు బాటమ్ పరువాలన్నీ పరిచేస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేస్తోంది. పైగా విరహంలో రగిలిపోతున్నట్టు ఎక్స్ ప్రెషన్లు కూడా పెట్టేసింది ఈ హాట్ బ్యూటీ.

    Share post:

    More like this
    Related

    Telangana : తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు

    Telangana : తెలంగాణలో రానున్న మూడు రోజలు వానలు పడే అవకాశం...

    Korutla Hospital : కోరుట్ల ఆసుపత్రి వద్ద ఆందోళన

    - వైద్యుడు అందుబాటులో లేక వ్యక్తి మృతి చెందాడని ఆరోపణ Korutla Hospital...

    YS Sharmila : అర్ధరాత్రి గొడ్డలి రాజకీయాలు తెలియదు: వైఎస్ షర్మిల

    YS Sharmila : అవినాష్ మాదిరి అర్ధరాత్రి గొడ్డలి రాజకీయాలు తమకు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Disha Patani : దిశ పటాని.. ప్రేమ కహానీ ఒకరితోనా.. ఇద్దరితోనా.. 

    Disha Patani : బాలీవుడ్ హాట్ భామ దిశా పటాని తన...

    Bollywood Stars : 2024లో సౌత్ ఇండస్ట్రీల్లో మెరవనున్న ఆరుగురు బాలీవుడ్ స్టార్స్ వీరే..

    Bollywood stars : సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్, సన్నీ డియోసహా...

    Pushpa 2 : ‘పుష్ప 2’ లో ఐటమ్ సాంగ్ లో చేసే నటి ఎవరో తెలుసా!

    Pushpa 2 : పుష్ప' సినిమాలో సమంత, అల్లు అర్జున్ ల...