41.2 C
India
Sunday, May 5, 2024
More

    Stop Jr. NTR : ఎన్టీఆర్ ను ఆపుతున్న శక్తి ఏమిటో తెలుసా?

    Date:

    Stop Jr. NTR
    Stop Jr. NTR

    Stop Jr. NTR : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై ఇంతవరకు జూనియర్ ఎన్టీఆర్ స్పందించడం లేదు. టీడీపీకి ఎలాంటి ఆపద వచ్చినా తన అభిప్రాయం వెల్లడించే ఎన్టీఆర్ ఇంతవరకు బాబు అరెస్టు మీద రెస్పాన్స్ చూపడం లేదు. కనీసం సోషల్ మీడియాలో ఒక్క సందేశం కూడా పెట్టడం లేదు. ఎన్టీఆర్ ను ఆపే శక్తి ఏమిటనేది తెలియడం లేదు. ఎన్టీఆర్ ఎందుకు పెదవి విప్పడం లేదు.

    చంద్రబాబు, లోకేష్, బాలక్రిష్ణ పార్టీ కోసం పనిచేస్తుంటారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు తన వంతు సాయం చేయడానికి వెనకాడేవారు కాదు ఎన్టీఆర్. కానీ ఈ సారి మాత్రం ఎందుకో పెదవి విప్పడం లేదు. దీంతో టీడీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ అంతర్గతంగా ఏం ఆలోచిస్తున్నారనే విషయం చర్చనీయాంశంగా మారింది.

    గత ఏడాది కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో సమావేశమయ్యారు. అప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా గురించి చర్చించుకున్నారనే వార్తలు వచ్చాయి. వారి మధ్య జరిగిన మాటలు ఏమిటనేది ఇప్పటికి కూడా బయటకు రాలేదు. ఆ భేటీలోనే చంద్రబాబు అరెస్టు గురించి చర్చించారో ఏమో అనే సందేహాలు వస్తున్నాయి.

    చంద్రబాబును అరెస్టు చేయించింది బీజేపీ అని మరో వాదన కూడా ఉంది. దీంతో ఇవన్నీ చూస్తుంటే దీనికి ఆజ్యం పోసినట్లు అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ ను మాట్లాడకుండా చేసింది అమిత్ షా అనే వదంతులు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇందులో నిజమెంతో తెలియడం లేదు. కానీ ఈ విషయంలో నోరు విప్పకపోవడానికి కారణం అమిత్ షా అని పలువురు అనుమానాలు వ్యక్తం చేయడం గమనార్హం.

    Share post:

    More like this
    Related

    US Student Visas : మే రెండో వారంలో.. యూఎస్ స్టూడెంట్ వీసాలు

    US Student Visas : ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాలని...

    AP Elections 2024 : ‘వామ్మో వీడు మళ్లీ రాకూడదు’ ఏపీ అంతా ఇదే అంటుందా?

    AP Elections 2024 : ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ కు దాదాపు...

    Nagabhushanam : విలన్ కు గుర్తింపు తెచ్చిందే నాగభూషణం

    Nagabhushanam : తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలన్ పాత్రలో ఒదిగిపోయిన నటుడు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

    Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...

    Jr. NTR : స్టయిల్ మార్చిన జూ. ఎన్టీఆర్

    Jr. NTR : ఎన్టీఆర్ స్టయిల్ మార్చారు. ‘వార్-2’ సినిమా షూటింగ్...

    Jr NTR : ‘దేవర’పై యంగ్ టైగర్ కామెంట్: ప్రతీ అభిమాని కాలర్ ఎత్తి మరీ..

    Jr NTR : కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్...

    Purandeshwari : డ్రగ్స్ తో మా కుటుంబానికి సంబంధం లేదు: బిజెపి నాయకురాలు పురందేశ్వరి

    Purandeshwari : వైజాగ్ లో ఇటీవల పట్టుబడిన డ్రగ్స్ తో మా...