29.3 C
India
Tuesday, February 10, 2026
More

    Namitha : హీరోయిన్ నమిత భర్త ఎవరో తెలుసా?

    Date:

    Namitha
    Namitha

    Namitha : తెలుగు సినిమా పరిశ్రమలో చాలా మంది హీరోయిన్లు పెళ్లి చేసుకుని కాపురం పెడుతుంటారు. కొందరు మాత్రం అలాగే ఉండిపోతారు. 2002లో వచ్చిన సొంతం సినిమాతో తెరంగేట్రం చేసిన నమిత తరువాత కాలంలో కనుమరుగైంది అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పించిన నమిత వెంకటేష్ కు జోడిగా జెమిని సినిమాలో కనిపించింది. ఆ సినిమా పెద్దగా విజయం సాధించలేదు.

    తరువాత కాలంలో బాలయ్యతో సింహా సినిమాలో కూడా నటించి మంచి మార్కులు కొట్టేసింది. చేసినవి తక్కువ సినిమాలే అయిన గుర్తింపు మాత్రం దక్కింది. సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంది. గ్లామర్ పాత్ర అయినా యాక్షన్ పాత్ర అయినా మెప్పించడానికే ప్రయత్నించింది. అలా తెలుగు సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

    2017లో వీరేంద్ర చౌదరిని వివాహం చేసుకుంది. ఇద్దరు మగ కవలలకు జన్మనిచ్చింది. అలా సంసారంలో తలమునకలైంది. వీరేంద్ర చౌదరి కూడా నటుడే. కానీ తెలుగులో నటించలేదు. అందుకే అతడికి తెలుగులో గుర్తింపు లేదు. తమిళంలో చాలా సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం నిర్మాతగా రాణించాలని చూస్తున్నాడు. ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం నిర్మాణం మీదే పెట్టినట్లు తెలుస్తోంది.

    వీరేంద్ర చౌదరి ఇప్పుడు ఆరు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో డిఫరెంట్ పాత్రల్లో నటిస్తున్నట్లు చెబుతున్నాడు. మంచి కథ దొరికితే తెలుగులో కూడా చేయాలని ఉత్సాహంగా ఉన్నాడు. కానీ సరైన సినిమాలు రావడం లేదు. అందుకే తెలుగుకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. వీరేంద్ర చౌదరి త్వరలో తెలుగులో కూడా కనిపిస్తాడని అందరు ఆకాంక్షిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Namitha Drug Case : డ్రగ్స్ కేసులో నమితపై ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు

    Namitha Drug caseNamitha Drug case : డ్రగ్స్ కేసు సంచలనం...

    ACTRESS NAMITHA:కవల పిల్లలకు జన్మనిచ్చిన నమిత

    హాట్ హీరోయిన్ నమిత కవల పిల్లలకు జన్మనిచ్చింది. కృష్ణాష్టమి రోజున ఈ...