38.9 C
India
Tuesday, April 30, 2024
More

    Nandhamuri BalaKrishna : బాలకృష్ణతో నటించిన ఈ బాలనటుడెవరో గుర్తు పట్టారా?

    Date:

    Nandhamuri BalaKrishna : ప్రస్తుతం తెలుగు సినిమాల్లో దూసుకుపోతున్న హీరోల్లో చాలా మంది బాల నటులుగా రంగ ప్రవేశం చేసిన వారే. రాంచరణ్ నుంచి మొదలు చాలా మంది చిన్న నాడే తమ నటనను ప్రదర్శించిన వారే ఎక్కువ మంది ఉన్న సంగతి తెలిసిందే. రాంచరణ్ లంకేశ్వరుడు చిత్రంలో ఓ సన్నివేశంలో ఉన్నా అది ఎడిటింగ్ లో పోయింది. అలా ఆయన తొలి సారి కనిపించిన వారే. ఇదే కోవలో నందమూరి కల్యాణ్ రామ్ కూడా చిన్నప్పుడే తెలుగు తెర మీద కనిపించాడు.

    దివంగత నటుడు నందమూరి హరికృష్ణ మొదటి కొడుకుగా 2003లో వచ్చిన తొలిచూపులోనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. 2005లో వచ్చిన అతనొక్కడే సినిమా ద్వారా మొదటి సారి హిట్ అందుకున్నాడు. తరువాత అభిమన్యుడు, హరేరామ్, ఓం వంటి సినిమాలు చేసినా అవి ఫలితం ఇవ్వలేదు. ఈ ఏడాది వచ్చిన బింబిసారతో మరోమారు హిట్ కొట్టాడు.

    కల్యాణ్ రామ్ తన బాబాయ్ బాలకృష్ణ నటించిన బాలగోపాలుడు సినిమాలో బాలనటి రాశితో కలిసి నటించాడు. ఆ సినిమాలో రాశితో కలిసి చేసిన నటనకు మంచి గుర్తింపు అందుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ కూడా రామాయణంలో నటించాడు. ఇలా చిన్ననాడే వారి నటన కౌశలాన్ని ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో కల్యాణ్ రామ్ తనదైన శైలిలో సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం కల్యాణ్ రామ్ డెవిల్ సినిమా చేస్తున్నాడు.

    సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తమ నాన్నతో కలిసి చాలా సినిమా్ల్లో నటించాడు. ఇందులో కొడుకు దిద్దిన కాపురం వంటి సినిమాలు ఉన్నాయి. ఇలా మనకు తెలుగులో చాలా మంది హీరోలు కూడా చిన్ననాడే తమ నటనను ప్రదర్శించారు. బాలనటులుగా మెప్పించి ప్రస్తుతం హీరోలుగా రాణిస్తున్నారు. బాలనటులుగా వచ్చి తమ అదృష్టాన్నిపరీక్షించుకున్నారు.

    Share post:

    More like this
    Related

    Sontham Heroine : సొంతం హిరోయిన్ ..  40 ఏళ్లు వచ్చినా ఇంత హాట్ గానా..

    Sontham Heroine : తెలుగులో 2002లో సొంతం సినిమా వచ్చింది. ఆర్యన్...

    Rohit Sharma : రికార్డుల రారాజు రోహిత్ శర్మ మన తెలుగోడే.. నేడు హిట్ మ్యాన్ బర్త్ డే

    Rohit Sharma : ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ను ఐదు సార్లు ఛాంపియన్‌గా...

    Silicon Valley : ‘‘మీది బందరే..మాది బందరే..’’ సిలికాన్ వ్యాలీలో ‘బందరు’ చిన్నోళ్ల ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానం

    Silicon Valley : హ్యాపీ డేస్..హ్యాపీ డేస్..పాఠశాల చదువులు, చిన్ననాటి స్నేహితులు..ఇవే...

    Disha Patani : దిశ పటాని.. ప్రేమ కహానీ ఒకరితోనా.. ఇద్దరితోనా.. 

    Disha Patani : బాలీవుడ్ హాట్ భామ దిశా పటాని తన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Devil Review : డెవిల్ రివ్యూ: పీరియాడిక్ యాక్షన్ డ్రామా..

    నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్, మాళవిక నాయర్, ఎడ్వర్డ్...

    Kalyan Ram Wife : కల్యాణ్ రామ్ భార్యకు ఇష్టమైన హీరో ఎవరో తెలుసా?

    Kalyan Ram Wife : అతనొక్కడే సినిమాతో తెలుగు తెర మీద...

    సుభాష్ చంద్రబోస్ కి ‘డెవిల్’ కు లింకేంటి?

    జయాపజయాలతో సంబంధం లేకుండా కొత్తదనంతో సినిమాలు చేసుకుంటూపోయే హీరో నందమూరి కల్యాణ్...

    నందమూరి ఫ్యామిలీ నుండి మరో హీరో వస్తున్నాడు

    నందమూరి కుటుంబం నుండి మరో హీరో వస్తున్నాడు. ఇప్పటికే నందమూరి కుటుంబం...