34.1 C
India
Thursday, May 9, 2024
More

    గ్లామర్ తో హీటేక్కిస్తున్న వేదిక.. ఎద అందాలతో తెగ కవ్విస్తుందిగా!

    Date:

    Glamourous-heroine : ఈ మధ్య కాలంలో ముద్దుగుమ్మలు అంతా ఒకరిని చూసి మరొకరి తెగ గ్లామర్ పాఠాలు చెప్పేస్తున్నారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అందాల ఆరబోత చేస్తూ ఫాలోవర్స్ ను పెంచుకోవడమే వారి ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంటున్న భామలే ఎక్కువ అవుతున్నారు. వీరి గ్లామర్ డోస్ నెటిజెన్స్ ను షాక్ కు గురి చేస్తుంది.
    గ్లామర్ పెంచితేనే అవకాశాలు వస్తాయని నిన్న మొన్న ఎంట్రీ ఇచ్చిన వారు సైతం నిరుపిస్తుంటే.. గతంలో ఎప్పుడో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఇప్పుడు గ్లామర్ డోస్ పెంచేసింది.. కళ్యాణ్ రామ్ విజయదశమి సినిమాతో తెలుగు లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ వేదిక.. ఈ భామ అప్పుడప్పుడు తెలుగులో మెరిసిన పెద్దగా పేరు తెచ్చుకోలేక పోయింది.
    అయితే తమిళ్, కన్నడ భాషల్లో మాత్రం ఈమె సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. బాణం సినిమాతో తనకంటు ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకుంది.. నారా రోహిత్ తో చేసిన ఈ సినిమాతో ఈమెకు మంచి గుర్తింపు లభించింది. ముని, రురల్ వంటి సినిమాల తర్వాత ఈమె ఇండస్ట్రీకి చాలా కాలం దూరం అయ్యింది. అయితే ఇటీవలే మళ్ళీ బంగార్రాజులో కీలక పాత్రలో నటించి ఆకట్టుకుంది.
    ఇదిలా ఉండగా ఈమె సోషల్ మీడియాలో వరుసగా ఫోటోలు షేర్ చేస్తూ తన అందాలతో కుర్రకారును ఆకట్టుకుంటుంది. ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు ఫొటోస్ షేర్ చేయడంతో నిముషాల్లోనే వైరల్ అవుతున్నాయి.. తాజాగా ఈ భామ షేర్ చేసిన పిక్స్ నెటిజెన్స్ ను ఫిదా చేస్తున్నాయి.. ఎద అందాలతో కవ్విస్తున్న ఈ భామ లేటెస్ట్ పిక్స్ మీరు కూడా చూసేయండి..

    Share post:

    More like this
    Related

    Bihar News : ఎన్నికల కోసం 56 ఏళ్ల వయసులో పెళ్లి – భార్యకు ఎంపీ టికెట్

    Bihar News : బిహార్ లో అశోక్ మహతో (56) అనే...

    Kartika Deepam Actress : కార్తీక దీపం సీరియల్ నటికి లైంగిక వేధింపులు..పోలీసులకు ఫిర్యాదు

    Kartika Deepam Actress : సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్...

    Maharashtra : ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహారాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు – కేసు నమోదు

    Maharashtra : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మహారాష్ట్రలోని బారామతి లోక్ సభ...

    Jana Reddy : కేంద్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వం – సీఎల్పీ మాజీ నేత కె. జానారెడ్డి

    Jana Reddy : కేంద్రంలో రానున్నది రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Staggering Poses From Vedhika