30.6 C
India
Tuesday, April 30, 2024
More

    Gujarat VS Delhi : గుజరాత్ వర్సెస్ ఢిల్లీ.. గెలుపెవరిదో  

    Date:

    Gujarat VS Delhi
    Gujarat VS Delhi

    Gujarat VS Delhi : గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య బుధవారం సాయంత్రం ఈ సీజన్ లో  32 వ ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. గుజరాత్ 6 మ్యాచ్ లలో మూడు విజయాలు, మూడు ఓటములతో ఆరో స్థానంలో ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ ఆరింట రెండు మ్యాచ్ లు గెలిచింది. అయితే చివరి మ్యాచ్ లో ఢిల్లీ ఫామ్ లోకి రావడం కలిసొచ్చే అంశం.

    గుజరాత్ టైటాన్స్ కు డేవిడ్ మిల్లర్ అందుబాటులోకి రానున్నాడు. దీంతో బ్యాటింగ్ ఆర్డర్ దుర్భేద్యంగా మారనుంది. ఢిల్లీ తరఫున ఆడుతున్న మిచెల్ మార్ష్ మాత్రం ఇంకా తిరిగి రాలేడు. ఎప్పుడు వస్తాడో కూడా తెలియని పరిస్థితి. దీంతో కొత్త కుర్రాడు ముర్గర్ మీద ఆధారపడుతోంది. గత మ్యాచ్ అనుభవాలతో ఈ సారి కచ్చితంగా రాణించాలని అనుకుంటోంది.

    డేవిడ్ వార్నర్ ఫామ్ లోకిిి రావాలని ఢిల్లీ కోరుకుంటోంది. పృథ్వీ షా ఆడుతున్నప్పటికీ ఒపెనింగ్ భాగస్వామ్యం మెరుగ్గా కావాలని కోరుకుంటోంది. గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో ఢిల్లీక కూడా చావో రేవో లాంటిది.  ఇకనుంచి ఆడబోయే అన్ని మ్యాచ్లు కూడా గెలవాల్సిందే లేకపోతే ఢిల్లీకి ప్లే ఆప్స్ దారులు మూసుకుపోతాయి.

    పృథ్వి షా ఫామ్ లోకి రావడం ఢిల్లీకి కలిసి వచ్చే అంశం కానీ బౌలింగ్ విభాగం మరింత మెరుగ్గా రాణించాల్సిన అవసరం ఉంది ఖలీల్ అహ్మద్ ఒక్కడే రాణిస్తున్నాడు. మిగతా బౌలర్లు తేలిపోతున్నారు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ మిగతా ఫాస్ట్ బౌలర్లు తప్పక రాణించాల్సిందే. ఈ మ్యాచ్లో గనక ఢిల్లీ ఓడిపోతే ప్లే ఆప్స్ చేరడం గగనమే. రాబోయే ఏడు మ్యాచ్లు కూడా గెలవాల్సి ఉంటుంది.
    గుజరాత్ టైటాన్స్ కూడా ఈ మ్యాచ్ గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అహ్మదాబాద్ పిచ్ ఫాస్ట్ బౌలర్లకు సహకరం ఉంటుంది. స్పిన్ కు తక్కువే. గిల్, పంత్ ల మధ్య పోరులో ఎవరు నెగ్గుతారో చూడాలి. వార్నర్, మిల్లర్ల బ్యాటింగ్ పైనే రెండు జట్లు ఎక్కువగా ఆశలు పెట్టుకున్నాయి.

    Share post:

    More like this
    Related

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ – తీర్పును వాయిదా వేసిన ట్రిబ్యునల్

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు...

    Dubai : దుబాయ్ లో మరో అద్భుతం..ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్ట్ నిర్మాణం..

    Dubai : దుబాయ్ ఇదొక భూతల స్వర్గం. ప్రపంచంలో సంపన్నదేశంగా కొలువబడుతున్న...

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 5 కుటుంబాలు

    TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sakshi Dhoni : సాక్షి పెట్టిన పోస్టు వైరల్.. ఎందుకలా పెట్టిందంటే 

    Sakshi Dhoni : దోని బ్యాటింగ్ అంటే అందరికీ ఎంతో ఇష్టం. దోని...

    RCB Vs GT : గుజరాత్ పై ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ

    RCB Vs GT : గుజరాత్ టైటాన్స్ పై ఆర్సీబీ గ్రాండ్...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...