33.2 C
India
Friday, May 10, 2024
More

    APPSC Group 1 : గ్రూప్ 1 పై హైకోర్టు కీలక తీర్పు..

    Date:

    Group 1
    APPSC Group 1

    APPSC Group 1 : గ్రూప్ 1 మెయిన్స్ ను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ను డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసిoది. ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న వారంతా ఉద్యోగాల్లో కొనసాగుతారని స్పష్టం చేసింది. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. కాగా మెయిన్స్ పరీక్షల ను రెండు సార్లు ముల్యాoకనం చేశారని పలువురు అభ్యర్థులు కోర్టు ను ఆశ్రయించడం తో పరీక్షను సింగిల్ బెంచ్ ఇటీవల రద్దు చేసింది.

    గతంలో గ్రూప్ 1 మెయిన్స్ రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ను డివిజన్ బెంచ్ కొట్టి వేయడం తో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. పరీక్షల కు ఎంతో ప్రియర్ అయిన నేపథ్యం మెయిన్స్ ను రద్దు చేయడం వల్ల అనేక మంది నిరుద్యోగులు నిరుస్తాహo లో మునిగిపోయారు.

    Share post:

    More like this
    Related

    Mangalagiri : మంగళగిరిలో రూ.25 కోట్లు సీజ్

    Mangalagiri : ఎన్నికల వేళ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఐటీ శాఖ...

    Ankita Tenth Marks : శభాష్ అంకిత..! – ‘పది’లో వంద శాతం మార్కులు సాధించిన విద్యార్థిని

    Ankita Tenth Marks : ఇటీవల ఏపీలోని పదో తరగతి ఫలితాల్లో...

    Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం – ప్రభాకర్ రావు అరెస్టుకు వారెంట్ జారీ

    Phone Tapping Case : తెలంగాణలో సంచలనం సృష్టించిన ‘ఫోన్ ట్యాపింగ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Group 1 Exam : గ్రూప్-1 పరీక్షలపై విచారణ వాయిదా వేసిన హైకోర్టు..

    Group 1 Exam : గ్రూప్ -1 పరీక్షలపై విచారణ హై...

    Journalists : ఏపీ హైకోర్టుకు జర్నలిస్టులు..

    Journalists :  అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో జర్నలిస్టులు హైకో ర్టుకు వెళ్ళనున్నారు. ఇళ్ళ...

    AP గ్రూప్ 1 రాస్తున్న అభ్యర్ధులకు గుడ్ న్యూస్….

          రాష్ట్రంలో గ్రూప్ 1కి పోస్టులకు దరఖాస్తులకు గడువును పొడిగించినట్లు APPSC  సభ్యుడు...

    AP High Court verdict : చంద్రబాబు బెయిల్ షరతులపై మరోసారి ఏపీ హైకోర్టు తీర్పు..

    AP High Court verdict : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏపీ...