31.3 C
India
Saturday, April 27, 2024
More

    Group 1 Exam : గ్రూప్-1 పరీక్షలపై విచారణ వాయిదా వేసిన హైకోర్టు..

    Date:

    Group 1 Exam
    Group 1 Exam

    Group 1 Exam : గ్రూప్ -1 పరీక్షలపై విచారణ హై కోర్టు వాయిదా వేసింది. ఏప్రిల్ 18 వరకు కేసును వాయిదా వేసింది. అప్పటివరకు మధ్యంతర ఉత్తర్వులు వర్తిస్తాయని కోర్టు స్పష్టం చేసింది.

     గ్రూప్-1 పరీక్షలు రద్దు చేస్తూ సింగిల్ జడ్జీ ఇచ్చిన తీర్పులో కొన్ని భాగాలపై గతంలో డివిజన్ బెంచ్ స్టే విధించింది. ఈరోజు కోర్టులు విచారణ జరగగా మరోసారి హైకోర్టు కేసును వాయిదా వేసింది.

    గ్రూప్-1 పరీక్షను రద్దు చేస్తూ గతంలో సింగిల్ జడ్జీ తీర్పు ఇచ్చారు. దీంతో కొన్ని విభాగాల పై సింగిల్ జడ్జీ ఇచ్చిన తీర్పు పై డివిజన్ బెంచ్ స్టే విధించిం ది. ప్రస్తుతం కేసును ఏప్రిల్ 18 వరకు వాయిదా వేసింది.

    Share post:

    More like this
    Related

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Ponnam Prabhakar : కేసీఆర్.. ఏం చేస్తానని తిరుగుతున్నావ్..?: పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar : మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొన్నం...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....

    Road Accident : రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

    Road Accident : ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    APPSC Group 1 : గ్రూప్ 1 పై హైకోర్టు కీలక తీర్పు..

    APPSC Group 1 : గ్రూప్ 1 మెయిన్స్ ను రద్దు చేస్తూ...

    Journalists : ఏపీ హైకోర్టుకు జర్నలిస్టులు..

    Journalists :  అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో జర్నలిస్టులు హైకో ర్టుకు వెళ్ళనున్నారు. ఇళ్ళ...

    AP High Court verdict : చంద్రబాబు బెయిల్ షరతులపై మరోసారి ఏపీ హైకోర్టు తీర్పు..

    AP High Court verdict : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏపీ...

    Court Conditions to Chandrababu : చంద్రబాబు కి కోర్టు పెట్టిన షరతులు ఇవే.! ఉల్లంఘిస్తే సరెండరే..?

    Court Conditions to Chandrababu : ఏపీ హైకోర్టులో టీడీపీ అధినేత,...