39.6 C
India
Thursday, May 9, 2024
More

    Tension At Vijayawada : విజయవాడ ఏసీబీ కోర్డు వద్ద ఉద్రిక్తత

    Date:

    Tension at Vijayawada ACB Court
    Tension at Vijayawada ACB Court

    Tension at Vijayawada :

    చంద్రబాబు అరెస్టు రాష్ర్టంలో ప్రకంపనలు కలిగిస్తోంది. నిన్న చంద్రబాబును సీఐడీ పోలీసులు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. చంద్రబాబు అరెస్టుపై టీడీపీ నేతలు భగ్గుమన్నారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నేతల నిరసనల మధ్య బాబును కోర్టులో హాజరు పరిచారు.

    కోర్టు పరిసరాల్లో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరు పరిచారు. క్రిష్ణ, గుంటూరు జిల్లాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణులు తరలివచ్చారు. లోకేష్ రాజోలు నుంచి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. కోర్టులో చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు.

    చంద్రబాబు అరెస్టుపై కార్యకర్తలు గుండెపోటుతో మరణించారు. టీడీపీ నేతల్లో ఆందోళన నెలకొంది. పార్టీ నేతలు బాబు అరెస్టును ఖండిస్తున్నారు. రాష్ట్రంలో టీడీపీ వర్గాల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. అధికార పార్టీ ఆగడాలపై తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు. నేతల తీరుపై మండిపడుతున్నారు.

    టీడీపీ నేతలను టార్గెట్ చేస్తూ అధికార పార్టీ చేస్తున్న దురాగాతాలను ఎండగడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి తగిన గుణపాఠం చెప్పి తీరుతామని చెబుతున్నారు. రాష్ట్ర చరిత్రలో ఒక ప్రతిపక్ష పార్టీ నేతను అరెస్టు చేయడం ఎక్కడైనా ఉందా అని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీని అధికారానికి దూరం చేయడం ఖాయమని చెబుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Chandrababu : ఓటేసిన వారిని జగన్ కాటేస్తాడు: చంద్రబాబు

    Chandrababu : ఓటేసిన వారిని కాటేసే రకం జగన్ దని నారా...

    Uttam Kumar Reddy : తడిసిన ధాన్యాన్నీ మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

    Uttam Kumar Reddy : ఇటీవల కురిసిన వానలకు తడిసిన ధాన్యాన్ని...

    Shobhita Rana : ఫోటోలు: 2-పీస్ బికినీలో సూపర్ ఫోజులిచ్చిన శోభిత

    Shobhita Rana : శోభిత ధూళిపాల మూవీస్, వెబ్ సిరీస్‌లో...

    Maruti Suzuki Swift : మరింత కొత్తగా మారుతీ సుజుకీ స్విఫ్ట్‌.. ధర రూ.6.50 లక్షలు..

    Maruti Suzuki Swift : భారత్‌లో ఎక్కువ ఆదరణ పొందిన హ్యాచ్‌...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Doctor Suicide : బెజవాడలో వైద్యుడి ఆత్మహత్య – తల్లి, భార్యాబిడ్డల హత్య..?

    Doctor Suicide : విజయవాడలో ఓ డాక్టర్ కుటుంబం అనుమానాస్పద స్థితిలో...

    Vangaveeti Radha : వంగవీటి రాధాకు ఏమైంది? ఎందుకీ దుస్థితి?

    Vangaveeti Radha : విజయవాడ అంటేనే వంగవీటి రాధా గుర్తుకు వస్తారు....

    CM Jagan : కలకలం రేపిన జగన్ పై దాడి

    CM Jagan : సిఎం జగన్ పై నిన్న జరిగిన రాయి...

    CM Jagan : సీఎం జగన్ పై రాళ్లతో దాడి… కంటికి తీవ్ర గాయం

    CM Jagan : ఏపీ సీఎం జగన్ పై దుండగులు దాడి...