37.7 C
India
Saturday, April 27, 2024
More

    India Vs England : ఐదో టెస్టుల్లో ఇంగ్లాండ్ పై విజయం.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భారత్ అగ్రస్థానం పదిలం.

    Date:

    India Vs England
    India Vs England

    India Vs England : ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్లో జరిగిన ఐదు టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో విజయం సాధించింది.

    ఈ క్రమంలో ఐదు మ్యాచ్  ల టెస్ట్ సిరీస్ ను 4-1 తో సొంతం చేసుకుంది కాదా ఐదో టెస్టులో విజ యంతో భారత్ ప్రపంచ టెస్ట్ ఛాం పియన్షిప్ డబ్ల్యూటి సి 2023-2025 పాయిం ట్ల పట్టికలో తన అగ్రస్థానాన్ని మరింత పదం చేసుకుంది.

    భారతి ఇప్పుడు వరకు తొమ్మిది టెస్టులు ఆడింది. ఇందులో ఆరు మ్యాచుల్లో గెలుపొందింది. రెండు మ్యాచ్ ల్లో  ఓడిపోగా ఓ మ్యాచ్ ను డ్రా చేసుకుంది.

    మొత్తంగా 74 పాయింట్లు టీమిండియా ఖాతాలో ఉండగా విజయ శాతం 68.51 గా ఉంది. డబ్ల్యూటీసి పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ జట్టు రెండో స్థానంలో కొనసాగుతోంది.

    Share post:

    More like this
    Related

    Mahesh Babu : మహేశ్ బాబు చిన్నప్పటి ఫొటో వైరల్.. పక్కనున్న వ్యక్తి ఎవరంటే..

    Mahesh Babu : మహేశ్ బాబు తన చిన్ననాటి ఫొటో ఒకటి...

    Junior NTR : జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని ఫొటో వైరల్..

    Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ కు కొడాలి నానికి మధ్య...

    Pawan Kalyan : ఓవర్సీస్ ఆస్తులను వెల్లడించని పవన్..! ఎందుకంటే?

    Pawan Kalyan : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ పత్రాలు...

    Arjun Wife : అల్లు అర్జున్ భార్యను ఏమని పిలుస్తాడు.. ?

    Arjun Wife : అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప మూవీతో టాలీవుడ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    T20 Indian Team : త్వరలోనే టీ 20 భారత జట్టు ప్రకటన 

    T20 Indian Team : టీ 20 ప్రపంచ కప్ అమెరికా,...

    MS Dhoni : దోనిని టీ 20 వరల్డ్ కప్ ఆడించొచ్చు.. కానీ ఒప్పించడమే కష్టం 

    MS Dhoni : మహేంద్ర సింగ్ దోని భారత క్రికెట్ దిగ్గజం....

    Team India : ఆ ఇద్దరే కాపాడారు! టీమిండియా సూపర్ విక్టరీ..

    Team India : రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ లో ఇండియా...

    Jaiswal Century : జైస్వాల్ మెరుపు సెంచరీ

    Jaiswal Century : రాజ్ కోట్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో...