30.8 C
India
Wednesday, May 8, 2024
More

    HMDA : హెచ్ఎండీఏ భూముల వేలంలో అక్రమాలు : ఏసీబీ

    Date:

    HMDA
    HMDA Ex Director

    HMDA land auction : తెలంగాణ: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ విచారణలో కీలక విషయాలు వెలుగు చూశాయి. శివ బాలకృష్ణ డైరెక్టర్ గా ఉన్నప్పుడు నిర్వహించిన భూముల వేలంలో అక్రమాలు జరిగినట్లు ఎసిబి అధికారులు గుర్తించారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం అందుతుంది.

    వేలానికి ముందే అధికారుల సమాచారం ఇచ్చి నట్లు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే వేలం వేసిన భూములపై ఎసిపి అధికా రులు విచారణ జరుపుతున్నారు. మొత్తం మీద శివ బాలకృష్ణ జరుపుతున్న విచారణ కోట్ల రూపా యల పాటు భారీ ఎత్తున ఆస్తులు కూడా బయట పడుతున్నాయి. ఇప్పటికే ఆయన సమీప బంధు వుల పేరిట పెట్టిన ఆస్తులను కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు.

    Share post:

    More like this
    Related

    Postal Ballot : పోస్టల్ బ్యాలెట్ లో తప్పిదం.. అధికారులపై చర్యలు

    Postal Ballot : పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో పోస్టల్...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

    MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ...

    Jharkhand : పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు

    Jharkhand : ఝార్ఖండ్ లో ఓ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్)...

    Divi Vadthya పిక్ టాక్: బ్రాలెట్ లో ‘దివి’స్ మెస్మరైజింగ్ పిక్స్..

    Divi Vadthya : తెలుగు అమ్మాయి దివి వడ్త్య గ్లామర్ క్వీన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related