36.8 C
India
Tuesday, April 30, 2024
More

    Jagapathi Babu : భార్యతో కాకుడా వేరే అమ్మాయితో కొడుకును కంటానని చెప్పా.. జగపతి బాబు కామెంట్స్..!

    Date:

    Jagapathi Babu sensational  comments in an interview
    Jagapathi Babu sensational comments in an interview

    Jagapathi Babu :

    జగపతిబాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన గతంలో హీరోగా ఎంతో క్రేజ్ ను సంపాదించుకున్నారు. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం విలన్ పాత్రల్లో భయపెట్టేస్తున్నారు. అంతే కాకుండా హీరోలకు నాన్నల పాత్రలు బాగా చేస్తున్నారు ఆయన. ఈ క్రమంలోనే ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

    ఇందులో ఆయనపై గతంలో సౌందర్యతో ఎఫైర్ అంటూ వచ్చిన వార్తలపై యాంకర్ ప్రశ్నించింది. దానికి జగపతి బాబు స్పందిస్తూ.. నేను ఎవరితోనూ ఎఫైర్ పెట్టుకోలేదు. కానీ ఓసారి మా నాన్న వారసుడు కావాలంటూ పట్టుబట్టారు. వారసుడు ఉంటేనే మన వంశం నిలబడుతుందని ఆయన కోరిక. కానీ నేను అందుకు ఒప్పుకోలేదు. అప్పటికే నాకు కూతుర్లు ఉన్నారు.

    ఇంట్లో భార్యతో అయితే కుదరదు గానీ.. బయట వేరే అమ్మాయితో చేస్తానని సరదాగా చెప్పాను. కానీ ఓ పూజారి దాన్ని సీరియస్ గా తీసుకుని ఓ హీరోయిన్ మీతో కలవడానికి రెడీగా ఉంది సార్ అంటూ చెప్పాడు దాంతో చాలా సీరియస్ అయ్యాను. అంతే తప్ప ఎలాంటి ఎఫైర్లు నాకు లేవు. అప్పట్లో సౌందర్యతో నాకు పెళ్లి అంటూ కొందరు అన్నారు.

    వార్తలు కూడా రాశారు. కానీ అందులో ఎలాటి నిజం లేదు. ఆ పత్రికల యజమానులకు నేను కంప్లయింట్ కూడా చేయడంతో.. ఆ వార్తలు రాసిన విలేకరుల మీద చర్యలు తీసుకున్నారు. సౌందర్య నాకు చాలామంచి స్నేహితురాలు. ఆమెతో సినిమాల్లో పని చేయడం నాకు చాలా సంతోషంగా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు జగపతి బాబు.

    Share post:

    More like this
    Related

    Tejasswi Prakash : మాగ్నెటిక్ ఫోజుల్లో బ్యూటిఫుల్ లేడీ తేజస్వీ ప్రకాశ్..

    Tejasswi Prakash : తేజస్వి ప్రకాశ్ వయంగంకర్ తనకంటూ ప్రత్యేక...

    CM Jagan : ఎన్డియే కూటమి మేనిఫెస్టో.. సీఎం జగన్ వ్యాఖ్యలు

    CM Jagan : టీడీపీ,జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు...

    Indian-2 : ‘ఇండియన్-2’ రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

    Indian-2 : విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్...

    Alliance Joint Manifesto : నవ్యాంధ్రను లిఖించే ‘కూటమి’ ఉమ్మడి మ్యానిఫెస్టో ఇదే..

    Alliance Joint Manifesto : ఏపీలో ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jagapathi Babu : నవతరం శోభన్ బాబు అంతే.. క్యాప్షన్ అక్కర్లేదు

    Jagapathi Babu : ఒకప్పుడు ఫ్యామిలీ హీరో.. కానీ ఫేడ్ అవుట్...

    Venkatesh : కథానాయకుడులో వెంకటేష్ ఉంటే కచ్చితంగా హిట్టయ్యేది

    Venkatesh  జగపతి బాబు, మీన ప్రధాన పాత్ర దారులుగా తీసిన సినిమా...

    పుష్ప 2 లో జగపతిబాబు.. !

      మైత్రి మూవీస్ సంస్థపైనే కాకుండా డైరెక్టర్ సుకుమార్ ఆఫీస్ పై ఐటీ...

    సల్మాన్ ఖాన్ తో బుట్టబొమ్మ డేటింగ్

    బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో బుట్టబొమ్మ పూజా హెగ్డే...