34.6 C
India
Sunday, April 28, 2024
More

    Janasena Varahi Yatra : ఈనెల 27 నుంచి జనసేన వారాహి యాత్ర ప్రారంభం..

    Date:

    Janasena Varahi Yatra
    Janasena Varahi Yatra

    Janasena Varahi Yatra : ఈనెల 27 నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి వాహనంపై ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించను న్నారు. పొత్తులో సీట్ల పంపకాల పూర్తయిన నేపథ్యంలో ఇక ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఉత్తరాంధ్రలో వారాహి వాహనం మీద పవన్ కళ్యాణ్ ప్రచారం మొదలుపెడతారు. నేపథ్యంలో హైదరాబాదులో ఉన్న వారాహి వాహనం మంగళగిరి కి రానుంది. ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలన్న లక్ష్యంతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ జనంలోకి వెళ్లి జగన్ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించనున్నారు.

    గతంలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో నిర్వహించారు. ఎన్నికల్లో పూర్తిస్థాయి పొత్తు తర్వాత పవన్ కళ్యాణ్ ఇప్పుడు జనంలోకి వెళ్ళనున్నారు. తమ అభ్యర్థులను గెలిపించాలని జనసేన, టీడీపీ, బీజేపి కూటమి అధికారంలోకొస్తే ప్రజలకు ఏం చేయబోతున్నామని విషయాలను తెలుపనున్నారు. అయితే పొత్తు కారణంగా కొంతమంది జనసేన లీడర్లకు సీటు తగ్గలేదు. సీట్లు దక్కని లీడర్లకు పవన్ కళ్యాణ్ ఏ విధంగా భరోసా కల్పిస్తారన్నదా నిపై ఆసక్తి నెలకొంది.

    Share post:

    More like this
    Related

    America : అమెరికాలో టీ-20 జోష్..దుమ్మురేపిన క్రికెటర్లు

    America : భారత ఉపఖండంలో క్రికెట్ ఉన్న క్రేజ్ మరే ఆటకు...

    Tamil Actor : తెలుగు మార్కెట్ కు దూరం అవుతున్న తమిళ నటుడు..? కారణం ఇదే!

    Tamil Actor : ఈ తమిళ నటుడికి గతంలో తమిళం కంటే...

    Visakhapatnam-Malaysia : విశాఖ నుంచి మలేషియాకు డైరెక్ట్ ఫ్లైట్

    Visakhapatnam-Malaysia : ఏపీ విశాఖ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులోకి...

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pawan Kalyan : ఓవర్సీస్ ఆస్తులను వెల్లడించని పవన్..! ఎందుకంటే?

    Pawan Kalyan : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ పత్రాలు...

    Pawan Kalyan : అధికారం వద్దు… సినిమానే ముద్దంటున్న పవన్ కళ్యాణ్

    Pawan Kalyan : భారతీయ జనతా పార్టీ,తెలుగు దేశం పార్టీ, జనసేన...

    YCP : వైసీపీ లోకి జనసేన నుండి భారీ చేరికలు

    YCP Vs Janasena YCP VS Janasena : సీఎం జగన్ పాలన చూసి...

    Renu Desai : పవన్ కు రేణు దేశాయ్ షాక్..ఆ పార్టీకి మద్దతు!

    Renu Desai : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే అందరికి...