31.3 C
India
Saturday, April 27, 2024
More

    Kalki India : ఫ్యూచర్ లో ‘కల్కి ఇండియా’.. నాగ్ అశ్విన్

    Date:

    Kalki India
    Kalki India

    Kalki India : అద్భుతమైన టీజర్ ద్వారా కామిక్-కాన్‌లో గ్రాండ్ టైటిల్ అనౌన్స్ మెంట్ తో ప్రకంపనలు సృష్టించిన ప్రభాస్ నటించిన ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ టెక్ ఫెస్ట్ లో హల్ చల్ చేస్తోంది. ఈ కార్యక్రమంలో దర్శకుడు నాగ్ అశ్విన్ పాల్గొని ఐఐటీ విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

    కల్కి కోసం దాదాపు 4 నుంచి 5 సంవత్సరాల జర్నీ అని దర్శకుడు చెప్పారు. ‘సగం సమయం, నేను ఫిల్మ్ మేకింగ్ కంటే ఇంజినీరింగ్ పనుల్లో నిమగ్నమయ్యానని అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతిదీ మొదటి నుంచి చేశాను. అదొక గొప్ప అనుభవం’ అని నాక్ అశ్విన్ అన్నారు.

    కథా పరంగా, ఇతర అంశాల పరంగా కల్కి గత సైన్స్ ఫిక్షన్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని నాగ్ అశ్విన్ తెలియజేశారు. ‘ఈ కథ తనకంటూ ఒక ప్రత్యేకమైన ప్రపంచంలో సాగుతుంది. అలాగే, అంతర్జాతీయ కోణంలో కూడా, ఇది కొత్తదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మేము భారతదేశాన్ని భవిష్యత్తులో ఎప్పుడూ చూడలేదు. అక్కడ హీరోలు పుట్టడం కోసం మనం ఎప్పుడూ న్యూయార్క్, లండన్ వైపు చూడాల్సిన అవసరం లేదని, ఇప్పుడు మన నగరాలను కూడా చూడగలుగుతున్నామని అన్నారు.

    త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని దర్శకుడు తెలిపారు. ప్రభాస్ సలార్ బాక్సాఫీస్ హిట్ కావడంతో తర్వాత వచ్చే మూవీ ‘కల్కి’పై ఆయన ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు మరింత ఎగ్జయిటింగ్ గా ఉన్నారు.

    Share post:

    More like this
    Related

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Ponnam Prabhakar : కేసీఆర్.. ఏం చేస్తానని తిరుగుతున్నావ్..?: పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar : మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొన్నం...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....

    Road Accident : రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

    Road Accident : ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Prabhas Kalki : జూన్ 27న ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్

    Prabhas Kalki : ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో...

    India Costly Film : ఇండియాస్ కాస్ట్లీ ఫిల్మ్: టాప్ క్వాలిటీ, కానీ పెనెట్రేషన్..?

    India Costly Film : రెబల్ స్టార్ ప్రభాస్ - సెన్సేషనల్...

    Kalki 2898 AD : అశ్వత్థామగా అమితాబ్.. బిగ్ బీ ఏజ్డ్ లుక్ చూడలేం.

    Kalki 2898 AD : నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ ఇతిహాసం...

    Kalki 2898 AD : ‘కల్కి 2898 AD’ న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది?

    Kalki 2898 AD : ‘కల్కి 2898 AD’ టాలీవుడ్ ఇండస్ట్రీలో...