40.1 C
India
Tuesday, May 7, 2024
More

    Kalki 2898 AD : ‘కల్కి 2898 AD’ న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది?

    Date:

    Kalki 2898 AD
    Kalki 2898 AD

    Kalki 2898 AD : ‘కల్కి 2898 AD’ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మెగా ప్రాజెక్ట్‌తో నాగ్ అశ్విన్ ఏం చేస్తున్నాడో చూసేందుకు అందరి కండ్లు నాగ్ అశ్విన్‌పై ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ డేట్ మే 9న లాక్ చేసినట్లు మేకర్స్ చెప్తున్నారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగనున్నందున, ఈ చిత్రం ఖచ్చితంగా వాయిదా పడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

    కానీ మేకర్స్ మాత్రం తేదీలో ఎలాంటి మార్పు లేదని చెప్తున్నారు. మరోవైపు, మేకర్స్ కొంత మంది డిస్ట్రిబ్యూటర్లతో చర్చలు జరిపారని, సూపర్ హీరో చిత్రం కొత్త విడుదల తేదీ మే 30గా నిర్ణయించారని తెలిసింది. ఆ సమయానికి, ఏపీలో ఎన్నికల ఫీవర్ కూడా తగ్గుతుంది. వేసవికి గ్రాండ్ రిలీజ్ కూడా అవుతుంది.

    కానీ మేకర్స్ మరికొన్ని తేదీలను కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది పెద్ద ప్రాజెక్ట్, వేసవి సెలవులు ఫుల్ స్వింగ్‌లో ఉన్నందున మే 9వ తేదీ సేఫ్ డేట్ అని అంతా భావిస్తున్నారు. సహజంగానే టాక్ బాగుంటే ఎన్నికలు, మరేదైనా మెగా ఈవెంట్లతో సంబంధం లేకుండా ప్రేక్షకులు థియేటర్లకు వాస్తారని అనుకుంటున్నారు. అయితే మే 9వ తేదీకి కొంత మంది డిస్ట్రిబ్యూటర్లు అంతగా ఆసక్తి చూపడం లేదు.

    2024 సెకండ్ ఆఫ్ లో రిలీజ్ చేసేందుకు భారీ చిత్రాలు ఉన్నందున, మేలో మాత్రమే చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. జూన్ లేదా తర్వాతి తేదీ పోస్ట్ పోన్ చేసేందుకు మేకర్స్ ఇష్ట పడడం లేదు. ఇది అనవసరమైన పోటీని సృష్టిస్తుందని, ఇయర్ సెకండ్ ఆఫ్ లో హిందీ ఇండస్ట్రీలో భారీ రిలీజులు ఉండడంతో వాటితో పోటీ పడాల్సి వస్తుందని, కలెక్షన్ల పరంగా ఇబ్ంది అవుతుందని అనుకుంటున్నారు.

    ప్రస్తుతం నిర్మాతలు, ప్రభాస్ మరియు ఇతర ఎగ్జిబిటర్ల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. వీటిన్నింటి నేపథ్యంలో కల్కి 2898 AD ఏ తేదీన విడుదల అవుతుందో వేచి చూడాలి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కమల్ హాసన్, దీపికా పదుకొణె మరియు అమితాబ్ బచ్చన్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చారు.

    Share post:

    More like this
    Related

    Jharkhand : పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు

    Jharkhand : ఝార్ఖండ్ లో ఓ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్)...

    Divi Vadthya పిక్ టాక్: బ్రాలెట్ లో ‘దివి’స్ మెస్మరైజింగ్ పిక్స్..

    Divi Vadthya : తెలుగు అమ్మాయి దివి వడ్త్య గ్లామర్ క్వీన్...

    Aditi Rao Hydari : మ్యారేజ్ గురించి ఓపెన్ అయిన అదితి రావు హైదరీ.. ఆ రోజు గుళ్లో ఏం జరిగిందంటే?

    Aditi Rao Hydari : అదితి రావు హైదరీగురించి ప్రత్యేకంగా పరిచయం...

    Swayambhu : స్వయంభూ ఒక్క సీన్ కే అన్ని కోట్ల ఖర్చా..?

    Swayambhu Movie : నిఖిల్ నటిస్తున్న మూవీ స్వయంభూ..  ఇప్పటివరకు నిఖిల్ తీసిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Prabhas Kalki : ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’పై రాణా సంచలన కామెంట్.. వరల్డ్ వైడ్ గా ఏమవుతుందంటే?

    Prabhas Kalki : పురాణాలు, సైన్స్ ఫిక్షన్ అంశాలను మేళవించి దర్శకుడు...

    Indian Film Industry : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్? కొనసాగుతుందా?

    Indian Film Industry : సాధారణంగా వీకెండ్ ను సద్వినియోగం చేసుకునేందుకు...

    Prabhas Kalki : జూన్ 27న ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్

    Prabhas Kalki : ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో...

    Kalki Release : కల్కి రిలీజ్ వాయిదా.. ఎప్పుడు విడుదలంటే?

    Kalki Release : కల్కి రిలీజ్ డేట్ మారిందా..  ప్రభాస్ అభిమానులకు...