31 C
India
Monday, April 29, 2024
More

    Kangana Ranaut : డేటింగ్ చేయమని కాళ్లా వేళ్లా పడ్డాడు.. రణబీర్ పై కంగనా సంచలన కామెంట్స్!

    Date:

    Kangana Ranaut బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ అనగానే ఎవరైనా ఇట్టే చెబుతారు.. ఆ హాట్ హీరోయిన్ ఎప్పుడు హాట్ హాట్ కామెంట్స్ తో రెచ్చిపోతుంటుంది.. ఆమెనే కంగనా రనౌత్..  బాలీవుడ్ క్వీన్ గా ఎన్నో ఏళ్లుగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా ఈమె వెలుగొందుతుంది.. వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ఈ అమ్మడు రెచ్చిపోతుంది..

    హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్లపై ఈ భామ ముక్కుసూటిగా తనదైన శైలిలో కామెంట్స్ చేస్తూ ఎప్పుడు ఏదొక వివాదం తలపైకి తెచుకుంటూనే ఉంటుంది. అలాగే బాలీవుడ్ స్టార్స్ కు ఈ అమ్మడు కామెంట్స్ తో నిద్ర లేకుండా చేస్తుంది.. వారిపై ఎప్పుడు ఎలాంటి కామెంట్స్ చేస్తుందా అని హీరోలు సైతం భయపడే స్థాయిలో ఈ అమ్మడు రెచ్చిపోతుంది.

    ఇక తాజాగా కంగనా చేసిన కామెంట్స్ మరోసారి సంచలనం రేపాయి.. బాలీవుడ్ స్టార్ హీరో రన్ బీర్ కపూర్ ను టార్గెట్ చేస్తూ ఈ అమ్మడు చేసిన కామెంట్స్ తో బాలీవుడ్ షేక్ అవుతుంది.. ఈ మద్య మాఫియా సూపర్ స్టార్ అంటూ ఈ హీరోపై ఫైర్ అయ్యింది.. ఇది మరువక ముందే రణబీర్ కపూర్ పై మాఫియా ప్లే బాయ్ పెళ్లి ఒక బూటకం అంటూ చెప్పింది.

    అలాగే నా విషయంలో కూడా తప్పుగా ప్రవర్తించాడు అని తెలిపింది.. కంగనా మాట్లాడుతూ ప్లే బాయ్ హీరో తనతో డేటింగ్ కోసం చాలా ప్రయత్నాలు చేసారని.. తాను ఒప్పుకుంటే ట్రయాంగిల్ డేటింగ్ చేయడానికి కూడా ఈ హీరో రెడీ అయ్యాడని కంగనా వెల్లడించింది..

    డేటింగ్ కు తాను ఒప్పుకోక పోవడంతో తనపై కక్ష్య కట్టి తన సోషల్ మీడియాను హ్యాక్ చేసి ఇబ్బంది పెట్టాలని చూశాడని డేటింగ్ చేయమని కాళ్ళ వెళ్ళా పడి ఒప్పించాలని చూడసాని ఈ భామ చెప్పుకొచ్చింది. ఆయన పేరు చెప్పకుండానే ఈ భామ చేసిన కామెంట్స్ తో సోషల్ మీడియాలో మరోసారి వార్తల్లో నిలిచింది.

     

    Share post:

    More like this
    Related

    RCB Vs GT : గుజరాత్ పై ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ

    RCB Vs GT : గుజరాత్ టైటాన్స్ పై ఆర్సీబీ గ్రాండ్...

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Hero Yash : నిర్మాతగా మారిన యష్.. దేశంలోనే భారీ ప్రాజెక్టుతో..

    Hero Yash : కన్నడ నటుడు, కేజీఎఫ్ స్టార్ యష్ ప్రొడ్యూసర్...

    OTT Movies : ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సినిమాలేంటో తెలుసా?

    OTT Movies : సినిమాలు ఇప్పుడు ఓటీటీలో తన ప్రభావం చూపిస్తున్నాయి....

    Animal Collections : రికార్డుల మోత! యానియల్ 19 రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే?

    Animal Collections : బోల్డ్ కంటెంట్ తో యూత్ ను అట్రాక్ట్...

    Animal Team : ‘యానిమల్’ టీంతో ఫ్లైట్ అటెండెంట్.. ఏం చేసిందో తెలుసా?

    Animal Team : రీసెంట్ గా రిలీజైన సినిమాల్లో్ థియేటర్లలో దూసుకుపోతున్న...