32.2 C
India
Monday, April 29, 2024
More

    Kodali Nani Struggles : పవన్ కళ్యాణ్ తో షేక్ హ్యాండ్ కోసం కొడాలి నాని కష్టాలు.. వీడియో వైరల్..

    Date:

    Kodali Nani Struggles
    Kodali Nani Struggles

    Kodali Nani Struggles : జయవాడ మాజీ ఎమ్మెల్మే వంగవీటి రాధాకృష్ణ వివాహం ఇటీవల జరిగింది. ఈ వివాహ వేడుకకు సంబంధించి ప్రతీ రోజు ఏదో ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. వివాహానికి జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెళ్లారు. ఆయన వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇదే వివాహానికి హాజరైన ఎమ్మెల్యే కొడాలి నాని చేసిన పనిపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది. ఈ వీడియో ఎక్స్ (ట్విటర్), సోషల్ మీడియా ఖాతాల్లో హల్ చల్ చేస్తుంది.

    వంగవీటి ఇంట వివాహ వేడుకకు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ తో కలిసి హాజరయ్యారు. ఆయన వస్తున్నారని తెలుసుకున్న జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు వివాహ వేడుకకు తరలివచ్చారు. దీంతో ఎక్కువ మొత్తంలో గుమికూడిన ఫ్యాన్స్ తో ఆ ప్రాంతం కిక్కిరిసింది. వారిని నిలువరించడం వపన్ బాడీగార్డులకు కూడాకష్టంగా మారింది.

    శుభాకాంక్షలు చెప్పేందుకు నాదెండ్ల మనోహర్ తో కలిసి పవన్ కళ్యాణ్ స్టేజీపైకి వెళ్లాడు. దీంతో అభిమానులు ఒక్కసారిగా వేదికపైకి తోసుకువచ్చారు. ఇక అప్పటికే స్టేజీపై ఉన్న కొడాలి నాని గన్ మెన్లు, బాడీగార్డులు వెనకకు నెట్టడం వీడియోలో కనిపించింది. వారికి నచ్చ చెబుతూ కొడాలి ముందుకు వచ్చే ప్రయత్నం చేశాడు. అందులో ఇబ్బంది పడుతున్న నానిని చూసిన పవన కళ్యాణ్ చిరునవ్వు నవ్వుతూ చేయి ఇచ్చారు. దీంతో నాని హ్యాపీ అయినట్లు కనిపించారు.

    పవన్ కళ్యాణ్ పై విపరీతమైన ఆరోపణలు చేసే కొడాలి నాని ఆయన దృష్టిలో పడేందుకు బాగానే శ్రమించారని వీడియోలో చూస్తే కనిపిస్తుంది. ఇక ఆయనతో షేక్ హ్యాండ్ కోసం బాగానే ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది.

    Share post:

    More like this
    Related

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pawan Kalyan : ఓవర్సీస్ ఆస్తులను వెల్లడించని పవన్..! ఎందుకంటే?

    Pawan Kalyan : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ పత్రాలు...

    Pawan Kalyan : అధికారం వద్దు… సినిమానే ముద్దంటున్న పవన్ కళ్యాణ్

    Pawan Kalyan : భారతీయ జనతా పార్టీ,తెలుగు దేశం పార్టీ, జనసేన...

    Renu Desai : పవన్ కు రేణు దేశాయ్ షాక్..ఆ పార్టీకి మద్దతు!

    Renu Desai : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే అందరికి...

    Chandrababu : పవన్ కళ్యాణ్ పైసకు పనికిరాడు.. నోరుజారిన బాబు

    Chandrababu : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఒకరిపై...