32.8 C
India
Tuesday, April 30, 2024
More

    LGM’ Movie : LGM’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్..!

    Date:

    LGM' Movie
    LGM’ Movie
    LGM’ Movie  టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అంటే తెలియని ఇండియన్ ప్రజలు లేరు.. ఈయన అంటే చాలా మంది పడి చచ్చిపోతుంటారు.. ధోనీ పేరు క్రికెట్ చరిత్రలో ఎప్పటికి నిలిచిపోయే విధంగా ఆయన ఎదిగాడు.. ఇండియన్ క్రికెట్ లో ఎన్నో రికార్డులను తిరగరాసి మరికొన్ని రికార్డులను క్రియేట్ చేసిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకు ఫ్యాన్స్ దేశం అంతటా ఉన్నారు..
    మరి ఈయన ఇప్పుడు నిర్మాతగా సినీ రంగంలోకి అడుగు పెట్టారు.. ధోనీ ఎంటెర్టైన్ మెంట్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.. హరీష్ కళ్యాణ్, నదియా, ఇవానా, యోగిబాబు వంటి వారు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా తమిళ్ లో తెరకెక్కింది. మొదటి సినిమాను తెరకెక్కించి తన లక్ పరీక్షించుకునేందుకు సిద్ధం అవుతున్నాడు.. తన ప్రొడక్షన్ హౌస్ లో మొదటి సినిమా తెరకెక్కింది.
    ‘LGM’ లెట్స్ గెట్ మ్యారీడ్ అనే సినిమాను తెరకెక్కించగా ఈ సినిమా ఈ రోజు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా రివ్యూ ఇప్పుడు చూద్దాం..
    నటీనటులు : 
    హరీష్ కళ్యాణ్
    నదియా
    ఇవానా
    డైరెక్టర్ : రమేష్ తమిళమణి 
    నిర్మాత : సాక్షి సింగ్ ధోనీ, వికాస్ 
    మ్యూజిక్ డైరెక్టర్ : రమేష్ తమిళమణి
    స్టోరీ : 
    ఒక ప్రేమ కథగా సినిమా మొదలవుతుంది.. గౌతమ్ (హరీష్ కళ్యాణ్) మీరా (ఇవానా) రెండు ఏళ్లుగా ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు.. పెళ్లి అయ్యాక గౌతమ్ తల్లి (నదియా)తో కలిసి ఉండడానికి తనకు ఇబ్బంది అని మీరా చెప్పడంతో అతడికి తల్లిని వదిలి వెళ్లాలని లేకపోవడంతో ఒక ట్రిప్ ప్లాన్ చేస్తుంది. అప్పుడు ఆమెను బాగా అర్ధం చేసుకుంటుందని ఇలా చేస్తుంది. మరి అక్కడ వారు ఎదుర్కున్న సంఘటనల గురించి ఈ కథ నడుస్తుంది.
    విశ్లేషణ : 
    కథ కోసం డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ బాగుంది.. అత్త గారిని బాగా అర్ధం చేసుకోవాలని అనుకోవడం డిఫరెంట్ గా అనిపిస్తుంది.. అయితే ఇదే పాయింట్ మీద కథ నడిపించకుండా డైరెక్టర్ అనవసరమైన అంశాలను యాడ్ చేసారు.. అవి పేక్షకులకు చిరాకు తెప్పిస్తాయి. కామెడీ పేరుతొ మరింత చిరాకు తెప్పించాడు.. ఫస్ట్ హాఫ్ ఏదొక విధంగా నడిచిన సెకండాఫ్ మాత్రం ప్రేక్షకులకు బోర్ కొడుతోంది.
    నటీనటుల పర్ఫార్మెన్స్ : 
    మంచి నటీనటులను ఎంచుకోవడంతో వీరు తమ పాత్రలకు న్యాయం చేసారు.. నదియా ప్రెజెన్స్ బాగుంది. ఇవానా కూడా ఆకట్టుకుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.. ఇక చెప్పుకోదగ్గ పాయింట్స్ అయితే ఏమీ లేవు. ఎడిటింగ్ ఇంకాస్త బాగుంటే బాగుండేది అనిపిస్తుంది.
    ప్లస్ పాయింట్స్ : 
    నటీనటులు
    బ్యాక్ గ్రౌండ్ స్కోర్
    మైనస్ పాయింట్స్ : 
    కామెడీ
    ఎడిటింగ్
    అనవసరమైన సీన్స్
    రేటింగ్ : 2/5

    Share post:

    More like this
    Related

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ – తీర్పును వాయిదా వేసిన ట్రిబ్యునల్

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు...

    Dubai : దుబాయ్ లో మరో అద్భుతం..ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్ట్ నిర్మాణం..

    Dubai : దుబాయ్ ఇదొక భూతల స్వర్గం. ప్రపంచంలో సంపన్నదేశంగా కొలువబడుతున్న...

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 5 కుటుంబాలు

    TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sakshi Dhoni : సాక్షి పెట్టిన పోస్టు వైరల్.. ఎందుకలా పెట్టిందంటే 

    Sakshi Dhoni : దోని బ్యాటింగ్ అంటే అందరికీ ఎంతో ఇష్టం. దోని...

    MS Dhoni : దోనిని టీ 20 వరల్డ్ కప్ ఆడించొచ్చు.. కానీ ఒప్పించడమే కష్టం 

    MS Dhoni : మహేంద్ర సింగ్ దోని భారత క్రికెట్ దిగ్గజం....

    MS Dhoni : ధోని హెల్మెట్ మీద జాతీయ జెండా ఎందుకు ఉండదో తెలుసా?

    MS Dhoni  : మన భారత క్రికెట్ జట్టుకు ఎందరో సేవలందించారు. మన...

    MS Dhoni :ధోనీ హెల్మెట్‌పై జాతీయ జెండా గుర్తు ఉండదు.. ఎందుకో తెలుసా?

    MS Dhoni : టీమ్ ఇండియా కాప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ...