37.7 C
India
Saturday, April 27, 2024
More

    Megastar Family In Italy : ఇటలీలో మెగాస్టార్ ఫ్యామిలీ ఎంజాయ్… ఫొటోలు వైరల్..!

    Date:

    Megastar Family In Italy
    Megastar Family In Italy

    Megastar Family In Italy : మెగా స్టార్ ఇప్పుడు కాస్త రిలాక్స్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీ అంతా ఫుల్ జోష్ లో ఉంది. ఎందుకంటే మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్ మరికొన్ని గంటల్లో పెండ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఇప్పటికే వరుతేజ్ కు తాను ప్రేమించిన లావణ్య త్రిపాఠితో గత జూన్ 9న కుటుంబ సభ్యుల నడుమ వైభవంగా ఎంగేజ్ మెంట్ జరిగిన విషయం తెలిసిందే.

    అయితే వెడ్డింగ్ కోసం మాత్రం గ్రాండ్ గా ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. ఎంగేజ్ మెంట్ లాగానే వెడ్డింగ్ కు కూడా కేవలం మెగా కుటుంబ సభ్యులు మాత్రమే వెళ్లారు. మెగాస్టార్ చిరంజీవి తన కూతుర్లు సుష్మిత, శ్రీతో పాటు తన కొడుకు రామ్ చరణ్‌, కోడలు ఉపాసనతో పాటు తన భార్య సురేఖ, మనవలు, మనవరాళ్లతో సహా ఇటలీలోని టస్కానీ వెళ్లారు.

    వారి కంటే ముందే నాగబాబు ఫ్యామిలీ ఇటలీకి చేరుకుని అక్కడ ఏర్పాట్లు చేసింది. అయితే తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి కోసం అక్కడ అందాలను ఎంజాయ్ చేస్తూ ఓ ఫోటోను పంచుకున్నారు. ఆ ఫోటోలో చిరంజీవితో పాటు రామ్ చరణ్, ఉపాసనలు, సురేఖ, సుష్మిత, శ్రీజ, అటు ఉపాసన ఫ్యామిలీ కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    ఇందులో చిరంజీవి చాలా యంగ్ లుక్ లో కనిపిస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఆయన మళ్లీ పాత లుక్ లోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఇక చివరగా చిరంజీవి నటించిన భోళా శంకర్ భారీ డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్‌ ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీలో నటిస్తున్నాడు. వరుణ్‌ తేజ్ చేతిలో కూడా మూడు సినిమాలు ఉన్నట్టు తెలుస్తోంది.

    Share post:

    More like this
    Related

    Andhra Politics : ఏపీలో వేడెక్కిన రాజకీయం

    Andhra Politics : ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం వెడ్డెకింది....

    2nd Phase Polling : 2వ దశ పోలింగ్ నుంచి గేమ్ షురూ చేసిన బీజేపీ.. ఏం చేస్తుందంటే?

    2nd Phase Polling : లోక్ సభ ఎన్నికల్లో భాగంగా 12...

    Revanth : మోడీ, కేసీఆర్ టార్గెట్ గా రేవంత్ నయా రాజకీయం

    Revanth : టీపీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల...

    Reduce Belly Fat : బెల్లీ ఫ్యాట్ తగ్గించాలా.. ఈ ఆసనాలు వేస్తే సరిపోతుంది!

    Reduce Belly Fat : బెల్లీ ఫ్యాట్ అనారోగ్యానికి తీవ్ర వినాశనం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mega Hero : మళ్లీ పేరు మార్చుకున్న మెగా హీరో.. ఆమెపై ప్రేమతో..

    Mega Hero Saidharam Tej : కొందరు పేర్లను నమ్ముతారు. పేర్లలో...

    Italy : చంద్రుడే గొడుగైనవేల : ఇటలీలో అద్భుతమైన దృశ్యం!

    Italy : ఇటలీకి చెందిన వలేరియా మి నాటో అనే వ్యక్తి ఓ...

    Nagababu Latest Post : ఒక్క పోస్ట్ తో నోరు మూయించిన నాగబాబు.. ఇప్పుడేం పీక్కుంటారు అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్

    Nagababu Latest Post : తెలుగు రాష్ట్రాల్లో మెగా ఫ్యామిలీకి ఉన్నంత...