36.8 C
India
Tuesday, April 30, 2024
More

    Megha Akash : అందంతో అదరగొడుతున్న మేఘ ఆకాష్

    Date:

    Megha Akash
    Megha Akash

    Megha Akash : లై సినిమాతో తెరంగేట్రం చేసిన నటి మేఘ ఆకాష్ తొలి సినిమాతోనే ఆకట్టుకుంది. తరువాత చల్ మోహనరంగ చేసి తనలోని టాలెంట్ ను బయటపెట్టింది. ప్రస్తుతం రవితేజత నరకాసురలో విలనిజం పాత్ర చేస్తోంది. ఇలా వైవిధ్యమైన పాత్రలతో అదరగొడుతున్న ఈ బ్యూటీ తెలుగులో తన కంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తెలుగులో మరిన్ని అవకాశాల కోసం ఎదురు చూస్తోంది.

    తాజాగా సోషల్ మీడియాలో తన ఫొటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. తన డ్రెస్ లతో వారికి రెప్ప మీద కునుకు లేకుండా చేస్తోంది. రావణాసుర చిత్రలో ఆమె వస్త్రధారణ కూడా ప్రేక్షకులను కట్టి పడేస్తుంది. ఈ క్రమంలో ఆమె తెలుగులో అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. తెలుగు ప్రేక్షకుల ప్రేమకు ఎవరైనా ఫిదా కావాల్సిందే.

    Megha Akash
    Megha Akash

    అందంలో అప్సరసలా ఉండే మేఘను చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఆమె అందానికి బందీ కావాల్సిందే. అంతటి అందాన్ని సొంతం చేసుకున్న ఆమెకు ఇటీవల అవకాశాలు తగ్గాయి. దీంతో అప్పడప్పుడు ఓ సినిమాలో నటిస్తోంది. కానీ అలా కాదు సీరియల్ గా సినిమాల్లో నటిస్తేనే సరైన గుర్తింపు ఉంటుంది. లేదంటే ప్రేక్షకులు మరచిపోతారు.

    లై నుంచి ఇప్పటి వరకు మూడే సినిమాల్లో నటిచిందంటే సినిమా అవకాశాలు సరిగా రావడం లేదు. అందుకే తన అందాలను పరుస్తోంది. నిర్మాతలను అట్రాక్ట్ చేయాలని చూస్తోంది. సోషల్ మీడియా పోస్టుల వల్ల తనకు అవకాశాలు పెరుగుతాయని ఆశిస్తోంది. ఇందుకోసమే తన ఫొటోలు ఎప్పుడు షేర్ చేస్తుంటుంది. ఇప్పుడు కూడా అలాగే అవకాశాలు దక్కించుకోవాలనే ఆరాటపడుతోంది.

    Share post:

    More like this
    Related

    Tejasswi Prakash : మాగ్నెటిక్ ఫోజుల్లో బ్యూటిఫుల్ లేడీ తేజస్వీ ప్రకాశ్..

    Tejasswi Prakash : తేజస్వి ప్రకాశ్ వయంగంకర్ తనకంటూ ప్రత్యేక...

    CM Jagan : ఎన్డియే కూటమి మేనిఫెస్టో.. సీఎం జగన్ వ్యాఖ్యలు

    CM Jagan : టీడీపీ,జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు...

    Indian-2 : ‘ఇండియన్-2’ రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

    Indian-2 : విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్...

    Alliance Joint Manifesto : నవ్యాంధ్రను లిఖించే ‘కూటమి’ ఉమ్మడి మ్యానిఫెస్టో ఇదే..

    Alliance Joint Manifesto : ఏపీలో ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Megha Akash : పెళ్లి పీటలు ఎక్కబోతున్న మేఘా ఆకాష్.. వరుడు ఎవరో తెలుసా?

    Megha Akash : ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ పెళ్లి మ్యాటర్...

    రావణాసుర రివ్యూ

    నటీనటులు : రవితేజ , అను ఇమ్మాన్యుయేల్ , మేఘా ఆకాష్ సంగీతం...

    డిసెంబర్ 9 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న “గుర్తుందా శీతాకాలం”

    డిసెంబర్ 9 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న "గుర్తుందా శీతాకాలం" సినిమా ప్రతి...