24 C
India
Saturday, September 12, 2026
More

    Megha Akash : పెళ్లి పీటలు ఎక్కబోతున్న మేఘా ఆకాష్.. వరుడు ఎవరో తెలుసా?

    Date:

    Megha Akash
    Megha Akash

    Megha Akash : ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ పెళ్లి మ్యాటర్ ఓ రేంజ్ లో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.. ఎక్కడ ఎప్పుడు ఎలా రూమర్స్ సృష్టిస్తారో తెలియదు కానీ పెళ్లిపై ఎప్పటికప్పుడు రూమర్స్ వస్తూనే ఉన్నాయి.. హీరోయిన్స్ పెళ్లి గురించి ఏ వార్త వచ్చిన నెటిజెన్స్ కూడా ఆసక్తిగా వింటున్నారు.. ఏ హీరోయిన్ ఎవరిని ప్రేమిస్తుందో? ఎవరిని పెళ్లి చేసుకోబోతుందో? అని ఫ్యాన్స్ తెగ ఆరా తీస్తున్నారు.

    మరి ఇప్పుడు టాలీవుడ్ లో మరో హీరోయిన్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు తెలుస్తుంది. ఆ కుర్ర హీరోయిన్ ఎవరో కాదు.. మేఘా ఆకాష్.. ఈ భామ పెళ్లి సిద్ధం అయినట్టు టాలీవుడ్ సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది.. ఈ భామ అందం, అభినయం ఉన్నప్పటికీ పెద్దగా క్లిక్ అవ్వలేదు..

    ఇప్పటికే టాలీవుడ్ లో చాలా సినిమాల్లో నటించిన ఈ భామ స్టార్ హీరోల్లో మాత్రం పెద్దగా అవకాశాలు అందుకోలేక పోయింది. ఇటీవలే మాస్ రాజా రవితేజ నటించిన రావణాసుర సినిమాతో తెలుగు ప్రేక్షకులను చివరిసారిగా పలకిరించింది. ఇక ఇప్పుడు బూ అనే తమిళ్ సినిమాలో నటించింది.

    ఇదిలా ఉండగా ఈ భామ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అనే వార్తలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రముఖ రాజకీయ నాయకుడి కొడుకును ఈ భామ పెళ్లి చేసుకోనున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి.. అఫిషియల్ అప్డేట్ త్వరలోనే వస్తుంది అని క్రిస్టోఫర్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.. చూడాలి మరి ఆ పొలిటీషియన్ కుమారుడు ఎవరో..

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    little girl : ఈ చిట్టిపొట్టి చిన్నారి పెద్దయ్యాక ఎలా ఉందో చూశారా? ఒక్క సారి చూస్తే మరిచిపోలేరు..

    little girl : స్మార్ట్ ఫోన్లు చేతికచ్చిన్నప్పటి నుంచి సోషల్ మీడియా...

    Megha Akash : అందంతో అదరగొడుతున్న మేఘ ఆకాష్

    Megha Akash : లై సినిమాతో తెరంగేట్రం చేసిన నటి మేఘ...

    రావణాసుర రివ్యూ

    నటీనటులు : రవితేజ , అను ఇమ్మాన్యుయేల్ , మేఘా ఆకాష్ సంగీతం...

    డిసెంబర్ 9 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న “గుర్తుందా శీతాకాలం”

    డిసెంబర్ 9 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న "గుర్తుందా శీతాకాలం" సినిమా ప్రతి...