35.8 C
India
Sunday, April 28, 2024
More

    Yoga Classes : ప్లోరిడాలోని  టాంపాలో.. నాట్స్ యోగా తరగ తులు.

    Date:

    Yoga Classes
    Yoga Classes

    Yoga Classes : నాట్స్ ప్లోరిడాలోని టంపాబేలో యోగా వర్క్ షాప్ నిర్వహిం చింది. స్థానిక శక్తియోగాల యతో కలిసి నాట్స్ ఏర్పాటు చేసిన ఈ యోగా వర్క్ షాప్‌ను టంపాబేలో ఉండే తెలుగువారు చక్కగా వినియో గించుకు న్నా రు. అనుభవజ్ఞులైన యోగా శిక్షకులు ఈ వర్క్ షాప్‌కు విచ్చే సి యోగా ప్రాముఖ్యతను వివ రించడంతో పాటు అనేక యోగాసనాలు నేర్పించారు.

     శారీరక, మానసిక శక్తికి ఎలాం టి ఆసనాలు వేయాలి.? ప్రాణా యమం ఎలా చేయాలి అనేది ఈ వర్క్ షాప్‌లో పాల్గొన్న వా రికి శిక్షణ ఇచ్చారు. యోగా ప్రతి రోజు దినచర్యలో భాగంగా మార్చు కుంటే అనారోగ్యాలకు దూరంగా ఉండొచ్చని సూచించారు.

    ఈ కార్యక్రమం కోసం నాట్స్ మాజీ ఛైర్మన్, నాట్స్ సంబ రాలు 2025 కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డు గౌరవ సభ్యులు డా. కొత్త శేఖరం, నాట్స్ బోర్డు ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ బోర్డు డైరెక్టర్ శ్రీనివాస్ మల్లాది, నాట్స్ కార్య నిర్వాహక కమిటీ వైస్ ప్రెసిడెంట్(ఫైనాన్స్/మార్కె టింగ్), భాను ధూళిపా ళ్ల, ప్రోగ్రామ్ నేషనల్ కో ఆర్డినేటర్ రాజేష్ కాండ్రు, జాయింట్ ట్రెజరర్ సుధీర్ మిక్కిలినేని, సలహా కమిటీ సభ్యులు ప్రసాద్ ఆరికట్ల, సురేష్ బొజ్జా, చాప్టర్ కోఆర్డినేటర్ సుమంత్ రామినేని, జాయింట్ కో ఆర్డినేటర్ విజ య్ కట్టా, కోర్ టీమ్ తమ వంతు సహకారాన్ని అందించారు.

    శారీరక, మానసిక ఆరోగ్యం గురించి అవగాహన కల్పించేం దుకు యోగా వర్క్‌షాప్‌ను చేపట్టి దాని. ని విజయవంతం చేసిన టంపాబే నాట్స్ విభాగా న్ని నాట్స్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్న మనేని ప్రత్యేకంగా అభినందిం చారు. తెలుగువారి ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహి స్తూ టంపాబే విభాగం చేపట్టిన యోగా వర్క్‌షాప్‌ని విజయవం తం చేసిన టంపాబే నాయకుల ను నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు) నూతి ప్రశంసిం చారు. ఈ కార్యక్రమానికి సహక రించిన, సెక్రటరీ రంజిత్ చాగం టి, ఎగ్జిక్యూటివ్ మీడియా సెక్ర టరీ ముర ళీకృష్ణ మేడిచెర్లకు కృతజ్ఞతలు తెలిపారు.

    Share post:

    More like this
    Related

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    America : అమెరికాలో టీ-20 జోష్..దుమ్మురేపిన క్రికెటర్లు

    America : భారత ఉపఖండంలో క్రికెట్ ఉన్న క్రేజ్ మరే ఆటకు...

    American universities : అమెరికా యూనివర్సిటీలు.. అరెస్టులు

    American universities : అమెరికా యూనివర్సిటీలలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఓ...

    Swami Vivekananda : అమెరికాస్ ఫస్ట్ గురు : స్వామి వివేకానందపై డాక్యుమెంటరీ.. మేలో రిలీజ్..

    Swami Vivekananda : స్వామి వివేకానంద’ ఈ పేరు ఒక్కటి చాలు...

    Counselor Camp : ఏప్రిల్ 27న వర్జీనియాలో కౌన్సిలర్ క్యాంప్

    Counselor Camp : భారత రాయబార కార్యాలయం, వాషింగ్టన్ DC VFS...