32.2 C
India
Monday, April 29, 2024
More

    Navagraha Pranapratistha : ఘనంగా న్యూజెర్సీలోని శ్రీసాయి బాలాజీ టెంపుల్ లో నవగ్రహ ప్రాణప్రతిష్ట

    Date:

    Navagraha Pranapratistha
    Navagraha Pranapratistha

    Navagraha Pranapratistha : న్యూజెర్సీలో గల శ్రీసాయి బాలాజీ టెంపుల్ లో  నవగ్రహ ప్రాణప్రతిష్ట ఘనంగా నిర్వహించారు. నవంబర్ 3 నుంచి మొదలైన ఈ పూజా విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు.. నవంబర్ 4, 5వ తేదీల్లో వైభవంగా సాగాయి. 5వ తేదీన ముగిశాయి.

    నవంబర్ 5వ తేదీన 11.06AM గంటలకు యంత్ర విగ్రహ ప్రతిష్టాపనంను ఘనంగా నిర్వహించారు. గణపతి పూజ వివిధ రకాల పూజలు చేసి చివరకు మహా ప్రసాద వితరణ నిర్వహించారు.

    ఈ కార్యక్రమానికి ఫౌండర్, చైర్మన్ ‘సూర్యనారాయణ మద్దుల’ వ్యవహరిస్తుండగా.. కోఫౌండర్ లుగా రామకృష్ణ సన్నిధి, రమేష్ తాడువాయి.. సీఈవో, ట్రస్టీగా టీపీ శ్రీనివాసరావు పర్యవేక్షిస్తున్నారు. ట్రస్టీగా పంకజ్ మోహన్, ప్రెసిడెంట్ గా నందు బాలిజ ఉన్నారు. ప్రీస్ట్ ఆగమ సార్వబౌమ ‘కృష్ణశాస్త్రి పూజ్యం’ నిర్వహిస్తున్నారు.

    All Images Courtesy By Dr. Shiva Kumar Annand

    More Pics : Om Sri SAi Balaji Temple’s Navagraha Prana Prathishta 

    Share post:

    More like this
    Related

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    America : అమెరికాలో టీ-20 జోష్..దుమ్మురేపిన క్రికెటర్లు

    America : భారత ఉపఖండంలో క్రికెట్ ఉన్న క్రేజ్ మరే ఆటకు...

    American universities : అమెరికా యూనివర్సిటీలు.. అరెస్టులు

    American universities : అమెరికా యూనివర్సిటీలలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఓ...

    Swami Vivekananda : అమెరికాస్ ఫస్ట్ గురు : స్వామి వివేకానందపై డాక్యుమెంటరీ.. మేలో రిలీజ్..

    Swami Vivekananda : స్వామి వివేకానంద’ ఈ పేరు ఒక్కటి చాలు...

    Counselor Camp : ఏప్రిల్ 27న వర్జీనియాలో కౌన్సిలర్ క్యాంప్

    Counselor Camp : భారత రాయబార కార్యాలయం, వాషింగ్టన్ DC VFS...